BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandra-babu-pawan-kalyan5f422b9c-cfc7-4356-99ed-09ddc298e320-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandra-babu-pawan-kalyan5f422b9c-cfc7-4356-99ed-09ddc298e320-415x250-IndiaHerald.jpgఏపీ లో మొత్తంగా 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటిలో 579 ఏక గ్రీవాలు అయ్యాయి. అయితే, ఈ మూడో దశ ఎన్నికల్లో సైతం వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది అని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పటం బాధాకరం అని.. పంచాయతీ chandra babu pawan kalyan;kalyan;andhra pradesh;janasena;ram madhav;panchayati;mla;ycp;janasena party;research and analysis wing;partyమరీ ఇంత దుర్మార్గంగానా.. చంద్రబాబు, పవన్‌లపై ఆయన షాకింగ్ కామెంట్స్..!!మరీ ఇంత దుర్మార్గంగానా.. చంద్రబాబు, పవన్‌లపై ఆయన షాకింగ్ కామెంట్స్..!!chandra babu pawan kalyan;kalyan;andhra pradesh;janasena;ram madhav;panchayati;mla;ycp;janasena party;research and analysis wing;partyWed, 17 Feb 2021 17:42:56 GMTపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా‌ ముగిసింది. మొత్తం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ లో మొత్తంగా 13 జిల్లాల్లో 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. వీటిలో 579 ఏక గ్రీవాలు అయ్యాయి. అయితే, ఈ మూడో దశ ఎన్నికల్లో సైతం వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది అని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే,  ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏకగ్రీవాలు అనర్థమని చెప్పటం బాధాకరం అని.. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై చంద్రబాబు, పవన్‌లు దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.  పరస్పర అంగీకారంతో ఏకగ్రీవం అయితే తప్పు ఎలా అవుతుందంటూ అంబటి రాంబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ లపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.




ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్లు.. అందులో ఒకరు మన టాలీవుడ్ స్టార్ హీరో భార్య కూడా..ఎవరో గుర్తుపట్టారా..??

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

ఓటు వేసేందుకు వెళ్తుంటే.. అనుకోకుండా ఇలా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>