MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-hit-predicted-by-sukumar4910cd3b-e87e-440d-a933-ed9349900f80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-hit-predicted-by-sukumar4910cd3b-e87e-440d-a933-ed9349900f80-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా "ఉప్పెన".ఇటీవల విడుదలై టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఆల్రెడీ ఓ రికార్డు సృష్టించాడు. అతనికి మొదటి చిత్రంతోనే మంచి మార్కెట్ ఏర్పడింది.తరువాత చెయ్యబోయే సినిమాలు కూడా బాగా ప్లాన్ చేసుకుంటే.. అల్లు అర్జున్ లా స్టార్ హీరో అయిపోయే అవకాశం ఉంది. హీరోయిన్uppena;beauty;allu arjun;raja;ravi anchor;teja;india;cinema;cinema theater;kanna lakshminarayana;history;hero;vegetable market;heroine;vaishnav tej;arjun 1;mass;krack;parugu;chitramఉప్పెన వసూళ్లు మాములుగా లేవుగా... మాస్ రాజా సినిమాకే ధీటుగా.....!!!ఉప్పెన వసూళ్లు మాములుగా లేవుగా... మాస్ రాజా సినిమాకే ధీటుగా.....!!!uppena;beauty;allu arjun;raja;ravi anchor;teja;india;cinema;cinema theater;kanna lakshminarayana;history;hero;vegetable market;heroine;vaishnav tej;arjun 1;mass;krack;parugu;chitramWed, 17 Feb 2021 14:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా "ఉప్పెన".ఇటీవల విడుదలై టాక్ తో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను నమోదు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఆల్రెడీ ఓ రికార్డు సృష్టించాడు. అతనికి మొదటి చిత్రంతోనే మంచి మార్కెట్ ఏర్పడింది.తరువాత చెయ్యబోయే సినిమాలు కూడా బాగా ప్లాన్ చేసుకుంటే.. అల్లు అర్జున్ లా స్టార్ హీరో అయిపోయే అవకాశం ఉంది. హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఈ చిత్రం బాగా ప్లస్ అయ్యింది.ఎంతలా అంటే ఆమె కోసమే చాలా మంది థియేటర్ లకి పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీకి కూడా  వరుస ఆఫర్లు తన్నుకు వస్తున్నాయి..


భవిష్యత్తులో ఈ హాట్ బ్యూటీ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇదిలా ఉండగా.. 'ఉప్పెన' చిత్రం రిలీజైన 4 రోజులకే రూ.32 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచిందనే చెప్పాలి.ఈ ఏడాది అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ఇప్పటివరకూ మాస్ మహారాజా రవి తేజ 'క్రాక్' సినిమా పేరు మీద ఉండగా.. ఇప్పుడు ఆ చిత్రం వసూళ్లను అధిగమించే దిశగా 'ఉప్పెన' దూసుకుపోతుంది. 'క్రాక్' చిత్రం రూ.37కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. 'ఉప్పెన' చిత్రం మరో 2 రోజుల్లో 'క్రాక్' వసూళ్లను మించే అవకాశం ఉంది.


అయితే 'క్రాక్' చిత్రం విడుదల అయ్యే టైంకి కేవలం 50శాతం ఆకుపెన్సీతో మాత్రమే థియేటర్లు రన్ అయ్యేవి. పైగా పక్కన పోటీగా మరో 3 సినిమాలు కూడా ఉన్నాయి. ఒకవేళ 'క్రాక్' సినిమాకి కూడా 100 శాతం సీటింగ్ కెపాసిటీ బెనిఫిట్ ఉండి ఉంటే.. ఆ చిత్రం మరింత ఎక్కువగా కలెక్ట్ చేసి ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో 'ఉప్పెన' చిత్రానికి సోలో రిలీజ్ దక్కడం అలాగే 100శాతం సీటింగ్ కెపాసిటీతో పాటు టికెట్ రేట్లు పెంచడం కూడా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.ఏది ఏమైనా కాని క్రాక్ సినిమా రేంజ్ వేరు. దీని రేంజ్ వేరు. కాబట్టి ఉప్పెన క్రాక్ కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టిన కాని క్రాక్ రేంజ్ ఏమాత్రం తగ్గదు.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....





షవర్ కింద స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..?

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>