BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-telangana-cbn020ed0bc-4441-4e79-8766-ced2be7d9443-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-telangana-cbn020ed0bc-4441-4e79-8766-ced2be7d9443-415x250-IndiaHerald.jpg 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడ్డారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తి కాగా.. విజయనగరం జిల్లాలో అత్యాధికంగా 84 శాతం పోలింగ్ జరిగింది. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 65 శాతం పోలింగ్ జరిగింది. ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మ‌రి కాసేప‌ట్లో అభ్యర్థుల భవితవ్వం తేలనుంది. అయితే ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించి tdp;andhra pradesh;janasena;vishakapatnam;tdp;ycp;janasena partyఏపీ పంచాయ‌తీ ఫ‌లితాల్లో టీడీపీ జోరు.. తాజా లెక్క ఇదే!ఏపీ పంచాయ‌తీ ఫ‌లితాల్లో టీడీపీ జోరు.. తాజా లెక్క ఇదే!tdp;andhra pradesh;janasena;vishakapatnam;tdp;ycp;janasena partyWed, 17 Feb 2021 18:11:44 GMTవిశాఖ జిల్లాలో అత్యల్పంగా 65 శాతం పోలింగ్ జరిగింది.

 ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మ‌రి కాసేప‌ట్లో అభ్యర్థుల భవితవ్వం తేలనుంది. అయితే ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించి జోరు. ఇప్పటివరకూ మొత్తం 29 స్థానాల్లో టీడీపీ, 17 చోట్ల వైసీపీ, జనసేన 1, ఇతరులు 5 స్థానాల్లో గెలుపొందారు.


హీరో రామ్ తండ్రి, శ్రీయ కి అంత పెద్ద సహాయం ఎందుకు చేశాడు..?

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

ఓటు వేసేందుకు వెళ్తుంటే.. అనుకోకుండా ఇలా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>