PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections478793cf-ffc9-4840-bca8-0383b7933afe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections478793cf-ffc9-4840-bca8-0383b7933afe-415x250-IndiaHerald.jpgఏపి లో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమని వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ను పూర్తి చేసుకున్నారు. అధికార పార్టీ బలం ముందు మిగిలిన పార్టీలు తక్కువే అన్నట్లు అయిపోయింది. ఎన్నికల ఫలితాలు టీడీపీ కి భారీ షాక్ ను ఇచ్చాయి. ఇకపోతే ఈరోజు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా,టీడీపీ పరాజయం అవ్వడానికి ముఖ్య కారణం పోలీసులే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఈ విషయం పై తాజాగా చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడారు.jagan-nimmagadda-elections;hari;hari music;nagendra;varsha;jagan;andhra pradesh;district;kadapa;police;media;panchayati;husband;tdp;pulivendula;ycp;cherlopalli;partyజగడ్డ: కడప పోలీసుల పై బాబోరు ఫైర్.. కారణం ఇదే?జగడ్డ: కడప పోలీసుల పై బాబోరు ఫైర్.. కారణం ఇదే?jagan-nimmagadda-elections;hari;hari music;nagendra;varsha;jagan;andhra pradesh;district;kadapa;police;media;panchayati;husband;tdp;pulivendula;ycp;cherlopalli;partyWed, 17 Feb 2021 12:00:00 GMTఏపి లో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు ఖాయమని వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ను పూర్తి చేసుకున్నారు. అధికార పార్టీ బలం ముందు మిగిలిన పార్టీలు తక్కువే అన్నట్లు అయిపోయింది. ఎన్నికల ఫలితాలు టీడీపీ కి భారీ షాక్ ను ఇచ్చాయి. ఇకపోతే ఈరోజు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా,టీడీపీ పరాజయం అవ్వడానికి ముఖ్య కారణం పోలీసులే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఈ విషయం పై తాజాగా చంద్రబాబు నాయుడు మీడియా తో మాట్లాడారు.



కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలకు తెదేపా అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కొందరు పోలీసులు బెదిరింపులకు దిగడం హేయమని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వారు పోలీసులా? లేక వైకాపా కార్యకర్తలా? అని ఓ సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు.సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లి పంచాయతీకి తెదేపా బలపరిచిన అభ్యర్థి వేసిన నామినేషన్‌ ఉపసంహరించుకోవాలంటూ ఆమె భర్త సోమశేఖర్‌రెడ్డి, తెదేపా కార్యకర్తలను సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై అనిల్‌రెడ్డి అక్రమంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే ఇందుకు ముఖ్య కారణం.



పోలీసులు వారి చట్టాలను కాదని జగన్ పార్టీ తొత్తులుగా మారారు. వైసీపీ పార్టీకి కట్టుబానిసలు గా మారారు అంటూ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారానికి తల వంచి పోలీసు వ్యవస్థ పై తల ఒంపులు తెస్తున్నారని మండి పడ్డారు. పోలీసుల దురాగతాలను ప్రజలు క్షమించరని బాబు వ్యాఖ్యానించారు.తెదేపా శ్రేణులు భావోద్వేగానికి గురి కావొద్దని చంద్రబాబు కోరారు.'ఓటమి మనస్తాపంతో అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త ఈడిగ నాగేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. నాగేంద్ర కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంద'ని పేర్కొన్నారు.. ఈరోజు రాష్ట్రంలో హోరా హోరీగా మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ సారి కూడా వైసీపీకి విజయం వరిస్తుందా? లేక టీడీపీకి అనుకూలంగా వస్తాయో చూడాలి..





తెలుగులో ఈ గొప్ప నటుల పేరు మీద భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిందట...

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>