BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వెళ్ళగా ఆయనతో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా పోరాట కమిటీ నేతలకు జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో సీఎం జగన్ తో విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ చర్చలు కాసేపటి క్రితం ముగిసాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు అని నేతలు అన్నారు. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టదు అని హామీ ఇచ్చారys jagan;jagan;andhra pradesh;industries;kadapa;vishakapatnam;tdp;central government;jacవిశాఖ ఉక్కుపై జగన్ మాట ఇచ్చారా...? కేంద్రానికి దెబ్బే...?విశాఖ ఉక్కుపై జగన్ మాట ఇచ్చారా...? కేంద్రానికి దెబ్బే...?ys jagan;jagan;andhra pradesh;industries;kadapa;vishakapatnam;tdp;central government;jacWed, 17 Feb 2021 18:28:11 GMTఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ విశాఖ పర్యటనకు వెళ్ళగా ఆయనతో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా పోరాట కమిటీ నేతలకు జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో సీఎం జగన్ తో విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ చర్చలు కాసేపటి క్రితం ముగిసాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు అని నేతలు అన్నారు.

దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ లో అడుగు పెట్టదు అని హామీ ఇచ్చారు అని తెలిపారు.
పోస్కో కంపెనీ భావనపాడు, కడప, కృష్ణపట్నం లో ఏర్పాటు చేస్తాం అని జగన్ చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. అటు టీడీపీ కూడా ఈ అంశంపై పోరాటం చేస్తుంది.


నన్ను క్షమించండి... రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి కి 20 ఏళ్ళు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>