BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-elections-nimmagadda-ap-govta27ca2b8-0050-4a7b-ad1e-473749018c5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-elections-nimmagadda-ap-govta27ca2b8-0050-4a7b-ad1e-473749018c5c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఉదయం 6.30 గంటల నుంచి స్టార్ అయిన‌ పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తి కానుంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్ర‌శాంత‌గా జ‌రుగుతోంది.ఇదిలా ఉండ‌గా, ఉదయం 8.30 గంటల వరకు 11.74 శాతం పోలింగ్ పూర్తి కాగా.. ఉదయం 10.30 గంటలకు 49.29 శాతం పోలింగ్‌ నమోదైన‌ట్టు తెలుస్తోంది. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయిap panchayat election;godavari river;krishna river;andhra pradesh;kadapa;west godavari;vishakapatnam;panchayatiఏపీ పంచాయితీ పోరు.. 10.30 గంటలకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?ఏపీ పంచాయితీ పోరు.. 10.30 గంటలకు ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?ap panchayat election;godavari river;krishna river;andhra pradesh;kadapa;west godavari;vishakapatnam;panchayatiWed, 17 Feb 2021 11:49:21 GMTఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఉదయం 6.30 గంటల నుంచి స్టార్ అయిన‌ పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్తి కానుంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్ర‌శాంత‌గా జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా, ఉదయం 8.30 గంటల వరకు 11.74 శాతం పోలింగ్ పూర్తి కాగా.. ఉదయం 10.30 గంటలకు 49.29 శాతం పోలింగ్‌ నమోదైన‌ట్టు తెలుస్తోంది. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..

శ్రీకాకుళం – 43 శాతం
ప్రకాశం – 36 శాతం
నెల్లూరు – 43 శాతం
విజయనగరం – 51 శాతం
తూర్పు గోదావరి – 34 శాతం
పశ్చిమ గోదావరి – 32 శాతం
చిత్తూరు – 31 శాతం
కడప – 32 శాతం
కర్నూలు – 78 శాతం
అనంతపురం – 49 శాతం
విశాఖ – 44 శాతం
కృష్ణా – 39 శాతం
గుంటూరు – 46 శాతం


తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?

కాంగ్రెస్‌లో అంతే : స్వాతంత్ర్యం ఎక్కువ‌... స‌మైక్య‌త త‌క్కువ‌...

అన్నదమ్ముల హవాతో నిండిపోయిన టాలీవుడ్..!

సీఎం కేసీఆర్ కు.. టాలీవుడ్ లో ఆయన ఒక్కడే ఫేవరెట్ హీరోనట..?

ఏపీ లోక‌ల్ వార్: 9.30 AM ఎంత శాతం పోలింగ్ అంటే..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ స్పీడు ప‌నికొస్తోంది.. పంచాయ‌తీలో తేలుతున్న బ‌లం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>