MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab-power-star-pawan-kalyan96c27b0f-e7c2-4ea4-bd4b-760cb26d374d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeel-saab-power-star-pawan-kalyan96c27b0f-e7c2-4ea4-bd4b-760cb26d374d-415x250-IndiaHerald.jpgదాదాపు మూడు సంవత్సరాల తర్వాత విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఈ మద్యనే విడుదలైన వకీల్ సాబ్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంత కాదు. కోర్ట్ లో వాదించడం తెలుసు , కోర్ట్ తీసి కొట్టడం తెలుసు అని పవర్ స్టార్ ఫైట్ చేయడం చూసి అభిమానులకి సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు.vakeel saab power star pawan kalyan;women;pawan;geetha;kalyan;pawan kalyan;ram pothineni;thaman s;cinema;sangeetha;telugu;media;producer;hindi;remake;producer1;pink;march;dilవకీల్ సాబ్ పాటలు వచ్చేస్తున్నాయ్ !!!వకీల్ సాబ్ పాటలు వచ్చేస్తున్నాయ్ !!!vakeel saab power star pawan kalyan;women;pawan;geetha;kalyan;pawan kalyan;ram pothineni;thaman s;cinema;sangeetha;telugu;media;producer;hindi;remake;producer1;pink;march;dilWed, 17 Feb 2021 14:22:23 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఈ మద్యనే విడుదలైన వకీల్ సాబ్ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంత కాదు. కోర్ట్ లో వాదించడం తెలుసు , కోర్ట్ తీసి కొట్టడం తెలుసు అని పవర్ స్టార్ ఫైట్ చేయడం చూసి అభిమానులకి సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

అయితే వకీల్ సాబ్ సినిమా నుంచి ఎప్పుడో మగువ మగువ సాంగ్ విడుదలైంది. ఈ పాటలోని లిరిక్స్ విని అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ముగువ గురించి ఇంత గొప్పగా రాయడం అంతే గొప్పగా సిధ్ సాయి రామ్ పాడటం చాలా బాగా అనిపించింది. అయితే వకీల్ సాబ్ విడుదల తేది దగ్గర పడుతుండటంతో నిర్మాత దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

అలా వచ్చే నెల మార్చి అంత మనకు వకీల్ సాబ్ పాటలతో నిండిపోబోతుంది.ఈ విషయం మీదనే దిల్ రాజు, థమన్ ని ఈ మధ్య కలిసాడు. వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోని థమన్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకొని ఈ విషయం తెలియజేశారు.అయితే  ఈ సినిమా పాటల మీద సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మొదటిసారి పవర్ స్టార్ సినిమాకి సంగీతం అందిస్తుండటంతో థమన్ చాలా జాగ్రత్తగా పాటలన్ని సమకూర్చడని వినికిడి. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు చిన్న సినిమాలనే ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తాడు. అదే ఇప్పుడు పవర్ స్టార్ సినిమా అవ్వడంతో ఆయన ఈ సినిమా ఎలా ప్రమోట్ చేస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. హిందీ పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియాలంటే ఏప్రిల్ వరకు ఆగాలి.


విశాఖ జిల్లాలో హై టెన్షన్..బ్యాలెట్‌ పత్రంలో ఆ గుర్తు మిస్సింగ్..!!

వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?

చంద్రబాబు రాజీనామాకి సిద్ధపడ్డారా..?

జగడ్డ : ప్రతిపక్షాల ప్రజర్.. నిమ్మగడ్డ కు తప్పని తిప్పలు ?

జగడ్డ: చంద్రబాబు vs పెద్ది రెడ్డి... హీటెక్కిన పంచాయతీ పాలిటిక్స్...?

తెలంగాణ కోడలిగా షర్మిలకు ఆ హక్కు ఉందా..?

మంచు మనోజ్ ఆ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>