BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-counting620d5df6-4332-4e0d-a54b-27bdacef8b10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/elections-counting620d5df6-4332-4e0d-a54b-27bdacef8b10-415x250-IndiaHerald.jpgఈ రోజు మొత్తం 2,639 సర్పంచ్‌, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మ‌ధ్యాహ్నం 3. 30 గంట‌ల‌కు జ‌రిగిన పూర్తి పోలింగ్ శాతం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎన్నికలు ముగిసే సమయానికి జిల్లాల వారీగా పోలింగ్ ఇలా ఉంది. శ్రీకాకుళం 75.70 విజయనగరం 84.6 వెస్ట్ గోదావరి 79.31 కృష్ణా 79.60 గుంటూరు 81.9elections counting;godavari river;krishna river;kadapa;letterమూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నికల పోలింగ్ ఇదే... ఓట్ల లెక్కింపు ప్రారంభంమూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నికల పోలింగ్ ఇదే... ఓట్ల లెక్కింపు ప్రారంభంelections counting;godavari river;krishna river;kadapa;letterWed, 17 Feb 2021 17:10:23 GMTఏపీలో మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఈ రోజు మొత్తం 2,639 సర్పంచ్‌, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మ‌ధ్యాహ్నం 3. 30 గంట‌ల‌కు జ‌రిగిన పూర్తి పోలింగ్ శాతం వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎన్నికలు ముగిసే సమయానికి జిల్లాల వారీగా పోలింగ్ ఇలా ఉంది.

శ్రీకాకుళం 75.70

విజయనగరం 84.6

వెస్ట్ గోదావరి 79.31

కృష్ణా 79.60

గుంటూరు 81.9

ప్రకాశం 79.31

నెల్లూరు 79.63

చిత్తూరు 77.31

కడప 68.42

కర్నూలు 79.90

అనంతపురం 78.32  


హీరో రామ్ తండ్రి, శ్రీయ కి అంత పెద్ద సహాయం ఎందుకు చేశాడు..?

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

ఓటు వేసేందుకు వెళ్తుంటే.. అనుకోకుండా ఇలా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>