BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpg 13 జిల్లాల్లోని ప‌లు డివిజ‌న్ల‌లోని ప‌లు నియోజ‌క‌వర్గాల్లో ఈ ఓటింగ్ జ‌రిగింది. తొలి ద‌శ‌,రెండో దశలో వైసీపీ ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు న‌మోదు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మూడో దశలో కూడా వైసిపి, టీడీపీ కి నిరాశే మిగిల్చింది. ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కానివాడ సర్పంచ్ గా YSRCP మద్దతుదారురాలు పి.శిల్పా రాణి విజయం సాధించారు. దీంతో వైసిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.ysrcp won;rani;shilpa;panchayati;tdp;ycpబ్రేకింగ్‌: కానివాడ పంచాయతీలో వైసిపి ఘన విజయంబ్రేకింగ్‌: కానివాడ పంచాయతీలో వైసిపి ఘన విజయంysrcp won;rani;shilpa;panchayati;tdp;ycpWed, 17 Feb 2021 18:37:38 GMTఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 జిల్లాల్లోని ప‌లు డివిజ‌న్ల‌లోని ప‌లు నియోజ‌క‌వర్గాల్లో ఈ ఓటింగ్ జ‌రిగింది. తొలి ద‌శ‌,రెండో దశలో వైసీపీ ఏక‌ప‌క్షంగా ఫ‌లితాలు న‌మోదు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే మూడో దశలో కూడా వైసిపి, టీడీపీ కి నిరాశే మిగిల్చింది.  ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కానివాడ సర్పంచ్ గా YSRCP మద్దతుదారురాలు పి.శిల్పా రాణి విజయం సాధించారు. దీంతో వైసిపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.


ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

పాపం సుమంత్ కి ఈసారైనా హిట్ వస్తుందా?

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి కి 20 ఏళ్ళు..

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>