MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/seems-without-rush-in-that-matter5e15ac1c-a874-4b13-bc41-8dc9bc900c6f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/seems-without-rush-in-that-matter5e15ac1c-a874-4b13-bc41-8dc9bc900c6f-415x250-IndiaHerald.jpgచెన్నై సుందరి త్రిష.. మ్యాక్జిమమ్ అందరి ధృష్టిలోనే ఉంటుంది. లోప్రొఫైల్ లో ఉండడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించదు. అందుకేనేమో ఈ సారి ఏకంగా లవ్, జివ్ అనకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ వార్తలతోనే హల్ చల్ చేయడంమొదలుపెట్టింది. వాలంటైన్స్ డే కు నెట్టింట్లో మ్యారీజ్ కబుర్లతో కాలక్షేపం చేసేసింది. కోలీవుడ్ లో బ్యూటీలు పెరిగిపోతున్నారు. కొత్త అందాల పెత్తనం అక్కడ రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో సీనియర్ బ్యూటీస్ సైడ్ ఇచ్చేయాల్సి వస్తుంది. seems without rush in that matter;trisha krishnan;varun;varun sandesh;varun tej;kollywood;tamil;marriage;love;chennai;cheque;vegetable marketత్రిషను చేసుకోబోయేవాడు ఎవరంటే..!త్రిషను చేసుకోబోయేవాడు ఎవరంటే..!seems without rush in that matter;trisha krishnan;varun;varun sandesh;varun tej;kollywood;tamil;marriage;love;chennai;cheque;vegetable marketWed, 17 Feb 2021 18:00:00 GMTచెన్నై సుందరి త్రిష.. మ్యాక్జిమమ్ అందరి ధృష్టిలోనే ఉంటుంది. లోప్రొఫైల్ లో ఉండడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించదు. అందుకేనేమో ఈ సారి ఏకంగా లవ్, జివ్ అనకుండా డైరెక్ట్ గా మ్యారేజ్ వార్తలతోనే హల్ చల్ చేయడం
మొదలుపెట్టింది. వాలంటైన్స్ డే కు నెట్టింట్లో మ్యారీజ్ కబుర్లతో కాలక్షేపం చేసేసింది.

కోలీవుడ్ లో బ్యూటీలు పెరిగిపోతున్నారు. కొత్త అందాల పెత్తనం అక్కడ రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో సీనియర్ బ్యూటీస్ సైడ్ ఇచ్చేయాల్సి వస్తుంది. అయితే ఇలా వచ్చే భామలను ఏమాత్రం పట్టించుకోని త్రిష, నయనతారలు మార్కెట్ లో కొత్త కొత్త వార్తలతో హల్ చల్ చేస్తూనే ఉంటున్నారు. తాజాగా 38ఏళ్ల  త్రిష  మ్యారేజ్ వార్తలతో నానా హంగామా చేస్తుంది.

చెన్నైలో ప్రస్తుతం త్రిష మ్యారీజ్ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేకపోయినా గాసిప్స్ సర్క్యులేట్ అవుతూ ఉండడంతో సర్వత్రా త్రిష కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరా అనేదానిపై  డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే వరుణ్ మానియన్ తో ఓ సారి మ్యారేజ్ వరకు వెళ్లిన ఈ సుందరి ఆ తర్వాత పెళ్లీ లేదు గిల్లీ లేదంటూ తిరిగి సినిమాలు చేసుకోవడం మొదలుపెట్టింది.

కానీ ఈ సారి చెన్నై సుందరి తన మనసు మార్చుకుందని తను ఓ ఇంటిదానిని  కావాలని చూస్తుందని గత కొన్ని రోజులుగా తమిళ పరిశ్రమలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ గాసిప్స్ త్రిష వరకు వెళ్లినప్పటికీ
వాటిని లైట్ తీసుకోవడంతో ఆమె గారి పెళ్లి ముచ్చట్లు కోలీవుడ్ లో రకరకాల షేడ్స్ తో రొటేట్ అవుతున్నాయి. త్రిష అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేస్తే గనుక వీటన్నింటికి చెక్ పెట్టినట్లవుతుంది. కానీ అలాంటి పని త్రిష ఇప్పట్లో చేయదు. ఎందుకంటే తనపై వచ్చే రూమర్స్ ఎంతలా  హల్ చల్ చేస్తే తనకు అంత బెనిఫిట్ . ప్రస్తుతం అమ్మడు ఆ పనే చేస్తున్నట్లుంది.


హీరో రామ్ తండ్రి, శ్రీయ కి అంత పెద్ద సహాయం ఎందుకు చేశాడు..?

ఈ వారం నాలుగు సినిమాలు.. గెలుపెవరిది ?

టాలీవుడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడే ఏకైక హీరో ఎవరో తెలుసా..??

శృతి హాసన్ హాట్ పిక్ క్రాక్ ఎక్కించేస్తుందిగా..!

కోటీశ్వరులను కాదని రాశి ఒక అసిస్టెంట్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : ష‌ర్మిల‌కు కాంగ్రెస్ నేతల స‌హ‌కారం... పార్టీ కూర్పులో వైవిధ్యం..

ఓటు వేసేందుకు వెళ్తుంటే.. అనుకోకుండా ఇలా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>