Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tallada-saikrishna-sogasuchudatarama8e2658d3-c697-4c0e-829b-59b82e81241a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tallada-saikrishna-sogasuchudatarama8e2658d3-c697-4c0e-829b-59b82e81241a-415x250-IndiaHerald.jpgకంటెంట్ ఉన్న సినిమాలకు బ్రహ్మరధం పడుతున్న ఇలాంటి టైం లో హీరో కం డైరక్టర్ గా తన టాలెంట్ తో మెప్పిస్తున్నాడు తల్లాడ సాయి కృష్ణ. ఆయన డైరక్షన్ లో తల్లాడ సాయి కృష్ణ హీరోగా వస్తున్న సినిమా సొగసు చూడ తరమా.. తల్లాడ సాయి కృష్ణ డైరక్షన్ లో తల్లాడ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అరకులోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. tallada-saikrishna-sogasuchudatarama;naresh;allari naresh;gunasekhar;indraja;krishna;raj;srinivas;industries;cinema;producer;love;film industry;producer1;hero;letter;success;posters;araku valley;raj kandukuri;love storyసరికొత్త ప్రేమకథతో 'సొగసు చూడతరమా'..!సరికొత్త ప్రేమకథతో 'సొగసు చూడతరమా'..!tallada-saikrishna-sogasuchudatarama;naresh;allari naresh;gunasekhar;indraja;krishna;raj;srinivas;industries;cinema;producer;love;film industry;producer1;hero;letter;success;posters;araku valley;raj kandukuri;love storyTue, 16 Feb 2021 00:26:00 GMTహీరో కం డైరక్టర్ గా తన టాలెంట్ తో మెప్పిస్తున్నాడు తల్లాడ సాయి కృష్ణ. ఆయన డైరక్షన్ లో తల్లాడ సాయి కృష్ణ హీరోగా వస్తున్న సినిమా సొగసు చూడ తరమా.. తల్లాడ సాయి కృష్ణ డైరక్షన్ లో తల్లాడ శ్రీనివాస్సినిమా నిర్మిస్తున్నారు. అరకులోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. కొత్త వారికి సినీ పరిశ్రమ ఎప్పుడూ వెల్కం చెబుతుందని.. తల్లాడ సాయి కృష్ణ తనకు కొన్నాళ్లుగా తెలుసని.. అతను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుతున్నానని అన్నారు రాజ్ కందుకూరి. తల్లాడ సాయికృష్ణ ఇదివరకు బ్లాక్ బోర్డ్, ఎందరో మహానుభావులు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఆల్రెడీ కరోనా లాక్ డౌన్ టైంలో కిరాణా షాపుల నేపథ్యంతో నమస్తే సేట్ జీ సినిమా చేస్తున్నారు.

సినిమా చివరి దశకు చేరుకోగా సొగసు చూడతరమా సినిమా చేస్తున్నాడు. తన కెరియర్ లో మొదటిసారి చేస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ ఇదని అన్నారు హీరొ కమ్ డైరక్టర్ తల్లాడ సాయి కృష్ణ. సొగసు చూడతరమా ఆల్రెడీ గుణశేఖర్ డైరక్షన్ లో సీనియర్ హీరో నరేష్, ఇంద్రజ నటించిన ఇదే టైటిల్ ను తల్లాడ సాయి కృష్ణ తన సినిమాకు పెట్టుకున్నారు. ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించే కంటెంట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయికృష్ణకు జోడీగా నక్షత్ర నటిస్తున్నారు.                                            




అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>