MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil84b6765b-db51-47f1-aadf-42f5eb5faf38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil84b6765b-db51-47f1-aadf-42f5eb5faf38-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్. మూడవ తరం వారసుడు. జూనియర్ మన్మధుడు. నెలల బాలుడుగా ఉన్నపుడే సిసింద్రీతో అదరగొట్టాడు. ఒంటి చేత్తో బొమ్మను నిలబెట్టాడు. ఇక నూనూగు మీసాల నూతన యవ్వనంలో తెరంగ్రేట్రం చేసి కుర్రోడు సూపర్ అనిపించుకున్నాడు. కానీ ఫస్ట్ సినిమా బరువు ఎక్కువైంది, మోయలేకపోయాడు. ఆ తరువాత తగిన జాగ్రత్తలో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కొంత వెనకబడ్డాయి. akhil;allu aravind;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;jr ntr;nageshwara rao akkineni;cinema;baba bhaskar;producer;blockbuster hit;producer1;june;romantic;adhursఅఖిల్ మూవీలో అవి అదుర్స్ ట....?అఖిల్ మూవీలో అవి అదుర్స్ ట....?akhil;allu aravind;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;jr ntr;nageshwara rao akkineni;cinema;baba bhaskar;producer;blockbuster hit;producer1;june;romantic;adhursTue, 16 Feb 2021 11:00:00 GMTఅక్కినేని అఖిల్. మూడవ తరం వారసుడు. జూనియర్ మన్మధుడు. నెలల బాలుడుగా ఉన్నపుడే సిసింద్రీతో అదరగొట్టాడు. ఒంటి చేత్తో బొమ్మను నిలబెట్టాడు. ఇక నూనూగు మీసాల నూతన యవ్వనంలో తెరంగ్రేట్రం చేసి కుర్రోడు సూపర్ అనిపించుకున్నాడు. కానీ ఫస్ట్  సినిమా బరువు ఎక్కువైంది, మోయలేకపోయాడు. ఆ తరువాత తగిన జాగ్రత్తలో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద కొంత వెనకబడ్డాయి.

ఇపుడు అఖిల్ కి అర్జంటుగా హిట్ కావాలి. నిజానికి కరోనా లేకపోతే ఈ పాటికి అఖిల్ కెరీర్ జోరందుకునేది. దానికి కారణం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మూవీ గత ఏడాది విడుదల అయ్యేది.  ఈ మూవీ అఖిల్ ని ఎలా చూపించాలో అలాగే చూపించింది. అక్కినేని వారి వంశానికి అచ్చి వచ్చే రొమాన్స్ ని ఫుల్ గా ఈ మూవీలో చూడొచ్చు అంటున్నారు.

ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే అందాలు ఒక పెద్ద అసెట్ అంటున్నానరు. అదే విధంగా అఖిల్ పూజాల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాకు ప్రాణం అని కూడా వినిపిస్తోంది. ఈ మూవీని ఫుల్ ఆఫ్ రోమన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో నింపేశారుట. అంటే ఒక సినిమాకు కావాల్సిన అన్ని మసాలాలు ఈ మూవీలో ఉన్నాయని అంటున్నారు. ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని కూడా జోస్యం చెబుతున్నారు. అక్కినేని అఖిల్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచిపోతుందని కూడా అంటున్నారు. ఏ రకమైన టెన్షన్లు లేకుండా జూన్ 19న ఈ మూవీని రిలీజ్ కి ప్లాన్ చేశారు. బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీని ప్రెజెంట్ చేస్తున్నారు. బన్నీ వాసు నిర్మాణం, బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ డైరెక్షన్ అన్నీ కలసి అఖిల్ కి బంపర్ హిట్ ఇవ్వడం ష్యూర్ అంటున్నారు. సో అఖిల్ ఇక ఫుల్ రిలాక్స్ గా ఉండొచ్చు అన్న మాటేగా.






జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !

జగడ్డ : విశాఖ ఏజెన్సీలో వైసీపీ కి దెబ్బ ....?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవ‌రు తెలుసా... మీరు గుర్తు ప‌ట్టేస్తారు..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>