PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/students12adf305-a7d7-411c-8b83-8a80169b6896-415x250-IndiaHerald.jpgతెలంగాణలో సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఉపఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచన మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి... అభివృద్ధి కార్యక్రమాలను కొన్ని జిల్లాల్లో ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆలోచన మారిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంstudents;kcr;amala akkineni;degree;good news;good newwz;partyతెలంగాణాలో డిగ్రీ చదివిన వారికి కేసీఆర్ గుడ్ న్యూస్తెలంగాణాలో డిగ్రీ చదివిన వారికి కేసీఆర్ గుడ్ న్యూస్students;kcr;amala akkineni;degree;good news;good newwz;partyTue, 16 Feb 2021 16:00:00 GMTకేసీఆర్ ఆలోచన మారే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటివరకు సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి... అభివృద్ధి కార్యక్రమాలను కొన్ని జిల్లాల్లో ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆలోచన మారిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రతి అంశాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగ భృతి అంశానికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ త్వరలోనే కీలక సమావేశం నిర్వహించి... ఎన్నికల నేపథ్యంలో డిగ్రీ చదివిన యువకులకు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చే ఆలోచన సీఎం కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు నిరుద్యోగ భృతి లేదు అని సమాచారం.

మరి దీనికి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వడానికి ఆ పార్టీ అధిష్టానం రెడీ అయిందని సమాచారం. డిగ్రీ చదివిన విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వటానికి రెడీ అయ్యారని... దాదాపు 1800 వరకు ఇచ్చే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పేరు పెట్టకపోయినా దీనిపై ఉగాది రోజున నిర్ణయం తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. అయితే ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన చాలా హామీలు ప్రజల్లో అమలు కాలేదు అనే విషయం అందరికి తెలిసిందే. మరి ఈ హామీ అయినా సరే అమలవుతుందా లేకపోతే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మాదిరిగా గాలిలో కలిసిపోతున్నదా అనేది చూడాలి. 2018 ఎన్నికల్లో దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.



వర్షాల పై హైదరాబాద్ మేయర్ కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు !

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>