MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk-2818b040db-e419-478f-bae8-ead5c3aa0156-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pspk-2818b040db-e419-478f-bae8-ead5c3aa0156-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు.. ఇక తాజాగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న హిందీ పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి, షూటింగ్ కూడా పూర్తిచేసాడు..శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఫాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఏప్రిల్ 9 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్..దీంతో pspk 28;pawan;venkatesh;rana;geetha;kalyan;kranthi;kranti;pawan kalyan;rana daggubati;shankar;sithara;sriram;suryadevara nagavamsi;thaman s;trivikram srinivas;makar sakranti;cinema;sangeetha;sankranthi;festival;hindi;remake;daggubati venkateswara rao;heroine;pink;nijam;venu sreeram;dil;sai pallavi;chitramపవన్ కళ్యాణ్ 28వ సినిమాలో అవి లేవట..??పవన్ కళ్యాణ్ 28వ సినిమాలో అవి లేవట..??pspk 28;pawan;venkatesh;rana;geetha;kalyan;kranthi;kranti;pawan kalyan;rana daggubati;shankar;sithara;sriram;suryadevara nagavamsi;thaman s;trivikram srinivas;makar sakranti;cinema;sangeetha;sankranthi;festival;hindi;remake;daggubati venkateswara rao;heroine;pink;nijam;venu sreeram;dil;sai pallavi;chitramTue, 16 Feb 2021 20:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు.. ఇక తాజాగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న హిందీ పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి, షూటింగ్ కూడా పూర్తిచేసాడు..శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ సినిమా టీజర్ రిలీజ్ కాగా ఫాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఏప్రిల్ 9 న ఈ సినిమా రిలీజ్  చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్..దీంతో పాటూ  పవన్ మరికొన్ని సినిమాలతో బిజీ అయ్యాడు..

సినిమా తర్వాత హరీశ్ శంకర్, క్రిష్, ల సినిమాలతో పాటు ఆయన కెరీర్ లో 28వ చిత్రంగా అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు.. రానా దగ్గుబాటి పవన్‌కు ధీటుగా ఉండే పాత్రలో నటిస్తున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ రైటింగ్ విభాగంలో తన వంతు సహకారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.ఈ సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

 అదేంటంటే.. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే మాంటేజ్ సాంగ్స్ మినహా హీరోలైన పవన్‌కల్యాణ్‌, రానాలపై ప్రత్యేక గీతాలు ఉండవట.మలయాళం ఫార్మేట్‌నే మేకర్స్ ఫాలో అవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుందని టాక్‌. పవన్ సినిమాలో పాటలు లేకపోవడం అంటే నిజంగా సాహసమనే చెప్పాలి. మరి ఇందులో నిజా నిజాలేంటి? ఒకవేళ పాటలు లేకపోతే ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..ఒకవేళ ఇదే కనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి నిరాశ  తప్పదని అంటున్నారు సినీ విశ్లేషకులు..




అబ్బో ... సూపర్ స్టార్ ఫ్యామిలీ కోసం 'ఉప్పెన' స్పెషల్ షో వేస్తున్నారా ....??

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>