MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/actress-hemaade4523b-ca7b-4ab0-a223-3f1773b7dbdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/actress-hemaade4523b-ca7b-4ab0-a223-3f1773b7dbdb-415x250-IndiaHerald.jpgప్రముఖ నటుడు ఎమ్ ఎస్ నారాయణ మన మధ్య లేకపోయినా ఆయన నటించిన కామెడీ సీన్లు ఇప్పటికి నవ్విస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సొంతం సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ లెక్చరర్ గా చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో, వీడియోల రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సొంతం సినిమానే కాకుండా చాలా సినిమాల్లో ఎమ్ ఎస్ నారాయణ లెక్చరర్ గా నటించి అలరించారు. ఇక పిల్ల జమిందార్ ms narayana, hema;hema;tollywood;cinema;cinema theater;comedy;wife;magadheera;simhaదూకుడు షూటింగ్ సమయంలో ఎమ్ ఎస్ బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చేవారట..సంచలన విషయాలు భయట పెట్టిన హేమదూకుడు షూటింగ్ సమయంలో ఎమ్ ఎస్ బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చేవారట..సంచలన విషయాలు భయట పెట్టిన హేమms narayana, hema;hema;tollywood;cinema;cinema theater;comedy;wife;magadheera;simhaTue, 16 Feb 2021 14:21:00 GMTకామెడీ సీన్లు ఇప్పటికి నవ్విస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సొంతం సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ లెక్చరర్ గా చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో, వీడియోల రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. సొంతం సినిమానే కాకుండా చాలా సినిమాల్లో ఎమ్ ఎస్ నారాయణ లెక్చరర్ గా నటించి అలరించారు. ఇక పిల్ల జమిందార్ సినిమాలో కూడా తెలుగు లెక్చరర్ గా నటించి కామెడీ మాత్రమే కాకుండా "తెలుగు చనిపోయే ఒక్క రోజు ముందు నేనే చనిపోతా" అంటూ ప్రేక్షకులను ఎడిపించేశారు. టాలీవుడ్ లో బ్రహ్మానందం తరవాత అంతటి కమిడియన్ గా ఎమ్ ఎస్ ఎదిగారు. ఇక దూకుడు సినిమాకు ముందు ఆ తరవాత ఎమ్ ఎస్ కెరీర్ అన్న విధంగా అతడి సినీ కెరీర్ మారింది.

దూకుడు సినిమా విజయంలో ఎమ్ ఎస్ పాత్ర కూడా ఎంతో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో ఎమ్ ఎస్ మగధీర, సింహా, యమదొంగ సినిమాల స్పూఫ్ లో నటించి థియేటర్ లలో నవ్వులు పూయించారు. ఒక్కో డైలాగ్ కు థియేటర్ లో జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఇదిలా ఉండగా దూకుడు సినిమాలో ఎంతో భాగా నటించి నవ్వించిన ఎమ్ ఎస్ సినిమా షూటింగ్ సమయంలో బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చేవారట. ఈ విషయాన్ని నటి హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దూకుడు సినిమా షూటింగ్ సమయంలో ఎమ్ ఎస్ భార్య తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందట. కానీ ఆయనకు షూటింగ్ బిజిలో ఉండి ఆస్పత్రికి వెళ్లలేక పోయారట. ఆమె ఆపరేషన్ కు సంబందించిన ఒప్పంద సంతకాన్ని కూడా ఎమ్ ఎస్ షూటింగ్ సెట్ లో ఉండే చేశారట. అంతే కాకుండా షూటింగ్ మధ్యలో బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చి మళ్ళీ భయటకు వచ్చి నవ్వించే సన్నివేశాల్లో నటించారట. ఈ విషాన్ని చెబుతూ హేమ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది.


"భళా తందనాన" అంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>