PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-new-partyb03d80be-ee48-4b0f-bea0-07f31902f8f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-new-partyb03d80be-ee48-4b0f-bea0-07f31902f8f1-415x250-IndiaHerald.jpgపార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న కీలక నేతలు, కార్యకర్తలు లోటస్ పాండ్ కు వచ్చి షర్మిలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రారంభించేందుకు గాను...జెండా ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రకటించాలి? సభ్యులెవరు అన్న అంశంపై షర్మిల తన శ్రేయోభిలాషులతో మరియు ప్రముఖ రాజకీయ సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. sharmila new party;dr rajasekhar;hyderabad;jagan;y. s. rajasekhara reddy;nalgonda;ranga reddy;father;reddy;partyవైఎస్ షర్మిల తన తండ్రి బాటలో ప్రజలకు అండగా ఉంటుందా...?వైఎస్ షర్మిల తన తండ్రి బాటలో ప్రజలకు అండగా ఉంటుందా...?sharmila new party;dr rajasekhar;hyderabad;jagan;y. s. rajasekhara reddy;nalgonda;ranga reddy;father;reddy;partyTue, 16 Feb 2021 09:00:00 GMTజగన్ సోదరి తెలంగాణలో ఆత్మీయ సమ్మేళనాలను  ప్రారంభించారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో వైఎస్సార్ అభిమానులతో మరోసారి భేటీ అవునన్నట్లు సమాచారం.

పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న కీలక నేతలు, కార్యకర్తలు లోటస్ పాండ్ కు వచ్చి షర్మిలను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రారంభించేందుకు గాను...జెండా ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రకటించాలి? సభ్యులెవరు అన్న అంశంపై షర్మిల తన శ్రేయోభిలాషులతో మరియు ప్రముఖ రాజకీయ సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరో వైపు వైయస్ షర్మిల కొత్త పార్టీ అంశంపై ఇతర పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణలో పార్టీ అయితే పెట్టొచ్చు కానీ.... ప్రజల మనసును గెలుచుకోవడం అంత సులభమైన విషయం కాదని, ఇలాంటి పార్టీలు ఎన్నో వచ్చిపోయాయని.. ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, దివగంత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికుండగా ఆయన వెంట నడిచినవారు, పార్టీకి  అన్ని వేళలా తోడుగా ఉన్న నేతలు తనతో కలసి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు వైయస్ షర్మిల.

ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు పార్టీ విషయమై వైఎస్ షర్మిలను కలిసి వెళుతున్నారు. నల్గొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి షర్మిలను కలిశారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి లోటస్‌పాండ్‌లో షర్మిలతో సమావేశం అయ్యారు.  కొందరు ప్రముఖ నేతలకు తమ పార్టీలో చేరమంటూ  లోటస్ పాండ్ నుండి కాల్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 10న కొత్త పార్టీ ప్రకటనకు వైఎస్ షర్మిల ముహూర్తం ఖరారు చేసినట్లు   రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఆలోగా పార్టీలో చేరే నేతలను ఫిక్స్ చేయాలని మంతనాలు జరుపుతున్నారట వైయస్ షర్మిల. అయితే ఈమె పార్టీ పెట్టి తన తండ్రి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే నడిచి ప్రజలకు బాసటగా నిలుస్తుందా లేదా అన్న విషయం తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు..


కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>