PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dharmapuri-aravind-shocking-comments-on-sharmila-partyef41a68a-26b6-4f87-8e48-7e9312103497-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dharmapuri-aravind-shocking-comments-on-sharmila-partyef41a68a-26b6-4f87-8e48-7e9312103497-415x250-IndiaHerald.jpgవైఎస్ఆర్ కూతరు షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు నేతలు కొత్త పార్టీపై స్పందిస్తూ విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఏం సాధిస్తారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నతో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి గాని తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్dharmapuri aravind;allu aravind;anil music;sekhar;bharatiya janata party;india;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;congress;mp;v hanumantharao;reddy;partyషర్మిల కొత్త పార్టీకి అల్ ద బెస్ట్ చెప్పిన బీజేపీ ఎంపీ.!షర్మిల కొత్త పార్టీకి అల్ ద బెస్ట్ చెప్పిన బీజేపీ ఎంపీ.!dharmapuri aravind;allu aravind;anil music;sekhar;bharatiya janata party;india;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;congress;mp;v hanumantharao;reddy;partyTue, 16 Feb 2021 23:01:22 GMTవైఎస్ఆర్ కూతరు షర్మిల తెలంగాణాలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు నేతలు కొత్త పార్టీపై స్పందిస్తూ విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ కు చెందిన షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి ఏం సాధిస్తారని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నతో గొడవలు ఉంటే ఏపీలో పార్టీ పెట్టాలి గాని తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం షర్మిల పార్టీ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిస్టర్ షర్మిల, బ్రదర్ అనిల్ అంటూ ధర్మపురి అరవింద్ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ఇది రాజ శేఖర్ రెడ్డి జమానా కాదని అన్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ పోయిందని ఆయుష్మాన్ భారత్ వచ్చిందని అన్నారు. సిస్టర్ షర్మిల బ్రదర్ అనిల్ తెలంగాణ లో పార్టీ పెడతామని హడావుడి చేస్తుండ్రు...బ్రదర్ అనిల్ గారి సతీమణి సిస్టర్ షర్మిల గారు ఆమె ఇంకా పార్టీ పెట్టలేదు. ఆమె పెట్టక పార్టీ విషయం పై మాట్లాడతానని అన్నారు. కానీ సిస్టర్ షర్మిల బ్రదర్ అనిల్ ఒక్క విషయం గురించి గుర్తుంచుకోవాలని...తెలంగాణ ప్రజలు రామ రాజ్యం కోరుకుంటున్నారని..రాజన్న రాజ్యం కోరుకోవడం లేదని అన్నారు. ఆరోగ్య శ్రీ జమానా ఎప్పుడో పోయిందని ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ జమానా వచిందని వ్యాఖ్యానించారు. మాకు కరెప్టెడ్ గవర్నెన్స్ అవసరం లేదని..మోడీలా క్లిన్ గవర్నెన్స్ కావాలని అరవింద్ అన్నారు. ఇవన్నీ సిస్టర్ షర్మిల గుర్తుంచుకోవాలని చెప్పారు. సిస్టర్ షర్మిల పార్టీకి శుభాకాంక్షలు అని అన్నారు. ఇదిలా ఉండగా షర్మిల తన పార్టీని పెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చిన అనంతరం గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. ఇప్పటికే అన్ని జిల్లాల నుండి వైఎస్ వెంట నడిచిన నాయకులతో ఆమె సంప్రదింపులు జరుపుతునట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల తరవాత పాదయాత్ర కూడా చేయబోతునట్టు సమాచారం.


తెలంగాణ గవర్నర్ కే పుదుచ్చేరి బాధ్యతలు కూడా అప్పజెప్పిన కేంద్రం...

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>