MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf971e2c8-ed37-4605-9914-98fbd49f3783-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf971e2c8-ed37-4605-9914-98fbd49f3783-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ కి ప్రస్తుతం క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు హిట్ కాకపోయినా వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి అంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ ని .ప్రభాస్ ముందు సినిమా సాహో నిరాశపర్చడంతో ఇప్పుడు వచ్చే రాధే శ్యామ్ సినిమా ఆయన చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లోని ఒక ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.prabhas;prabhas;krishna;prema;shyam;india;cinema;saaho;media;jil;love;uv creations;anandamపెదనాన్న తో కలిసి ప్రభాస్ ఫోజుపెదనాన్న తో కలిసి ప్రభాస్ ఫోజుprabhas;prabhas;krishna;prema;shyam;india;cinema;saaho;media;jil;love;uv creations;anandamTue, 16 Feb 2021 18:59:27 GMTఇండియా స్టార్ మన ప్రభాస్ కి ప్రస్తుతం క్రేజ్ ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు హిట్ కాకపోయినా వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి అంటే మనమే అర్థం చేసుకోవచ్చు ఆయన క్రేజ్ ని .ప్రభాస్ ముందు సినిమా సాహో  నిరాశపర్చడంతో ఇప్పుడు వచ్చే రాధే శ్యామ్ సినిమా ఆయన చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ లోని ఒక ఫోటో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

అదేంటి అంటే ప్రభాస్ మరియు తన పెద్దనాన్న కృష్ణంరాజు గారు కలిసి స్టైల్ గా ఇచ్చిన ఫోటో ఫోజు ఇప్పుడు అన్ని చోట్లా ట్రెండ్ అవుతుంది.రాధే శ్యామ్ సినిమాని యూవీ క్రియేషన్స్ తో కలిసి కృష్ణంరాజు గారు కూడా నిర్మిస్తున్నారు. అలా ఆయన సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో సరదాగా దిగిన ఫోటో ఇది.ఈ ఫోటోతో రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.  


ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ మద్యనే విడుదలైన రాధే శ్యామ్ సినిమా టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ చూశాక అయిన అభిమానులు సినిమా మీద అంచనాలని పెంచేసుకున్నారు. నువ్వేమేన రోమియోవా అని పూజ హెడ్గే అడగటం , వాడు ప్రేమ కోసం చనిపోయాడు, నేను ఆ టైప్ కాదు అని ప్రభాస్ చెప్పే డైలాగుతో ఈ టీజర్ చాలా అందంగా ఉంది. చూస్తుంటే ఈ సినిమాకి కూడా భారీ రేంజ్ లో ఖర్చు పెడుతున్నట్టు ఉన్నారు. జిల్ సినిమా దర్శకుడు రాధ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ రాధే శ్యామ్ సినిమా మీద దేశమంతట భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ఇప్పటికే భారీ సెట్స్ మరియు మనం ఎప్పుడు చూడని లొకేషన్స్ లో షూట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభాస్ కి ఈసారి భారీ హిట్ పడేలాగానే ఉంది. 


అబ్బో ... సూపర్ స్టార్ ఫ్యామిలీ కోసం 'ఉప్పెన' స్పెషల్ షో వేస్తున్నారా ....??

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>