BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-tension-in-vizag-tension-tension-bandhe7402f12-7b3b-4445-8e2f-54321c35077c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/breaking-tension-in-vizag-tension-tension-bandhe7402f12-7b3b-4445-8e2f-54321c35077c-415x250-IndiaHerald.jpgటీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరం నుంచి ఆయనను ఆసుపత్రికి తరలించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డాన్ని నిర‌శిస్తూ ఆయన గ‌త ఆరు రోజులుగా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు చంద్రబాబు పల్లా శ్రీనివాస్ ను పరామర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు visakha tension bundh;srinivas;vishakapatnam;police;mla;letter;tdp;gajuwakaబ్రేకింగ్ : వైజాగ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌... ఉద్రిక్త‌త‌... బంద్‌బ్రేకింగ్ : వైజాగ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌... ఉద్రిక్త‌త‌... బంద్‌visakha tension bundh;srinivas;vishakapatnam;police;mla;letter;tdp;gajuwakaTue, 16 Feb 2021 08:51:07 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాసంఘాలు గాజువాక బంద్ కు పిలుపునిచ్చాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి దీక్ష శిబిరం నుంచి ఆయనను ఆసుపత్రికి తరలించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డాన్ని నిర‌శిస్తూ ఆయన గ‌త ఆరు రోజులుగా ఆమ‌ర‌ణ దీక్ష చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈరోజు చంద్రబాబు పల్లా శ్రీనివాస్ ను పరామర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జర‌గ‌డంతో పాటు ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. 


కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>