PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clp-bhatti-vikramarkaa7de8e01-9d06-4e93-9527-d629e33d4eb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clp-bhatti-vikramarkaa7de8e01-9d06-4e93-9527-d629e33d4eb6-415x250-IndiaHerald.jpgవికారాబాద్ జిల్లా మధన్ పల్లిలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాల ద్వారా రైతులకు తీవ్ర అన్యాయంతో పాటు ఆందోళనకు గురి చేస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సన్న ఒడ్లువేయమని చెప్పిన సీఎం ఇప్పుడు కొనే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పక్క రాష్ట్రం రైతులకు మద్దతు ధర ఇస్తుంటే...ధనిక రాష్ట్రంలో మద్దతు ధరలేదు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో అదాని, అంబాణి, ఆమోజోన్ లకే లాభం అని ఆయన batti vikramarka, congress, ts;modi;hyderabad;congress;district;vegetable market;central government;mallu bhatti vikramarkaరైతు ఉద్యమంలోకి తెలంగాణా రైతులు... నేరుగా ఢిల్లీకేరైతు ఉద్యమంలోకి తెలంగాణా రైతులు... నేరుగా ఢిల్లీకేbatti vikramarka, congress, ts;modi;hyderabad;congress;district;vegetable market;central government;mallu bhatti vikramarkaTue, 16 Feb 2021 13:05:34 GMTజిల్లా మధన్ పల్లిలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాల ద్వారా రైతులకు తీవ్ర అన్యాయంతో పాటు ఆందోళనకు గురి చేస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సన్న ఒడ్లువేయమని చెప్పిన సీఎం ఇప్పుడు కొనే పరిస్థితి లేదని రైతులు చెప్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పక్క రాష్ట్రం రైతులకు మద్దతు ధర ఇస్తుంటే...ధనిక రాష్ట్రంలో మద్దతు ధరలేదు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో అదాని, అంబాని , ఆమోజోన్ లకే లాభం అని ఆయన ఆరోపించారు.

టామటరైతులకు ఇప్పుడు మద్దతు ధరలేక పోలాల్లో పోసి తోక్కేస్తున్నారు...రేపు ఇదే పరిస్థితి అన్నిపంటలకు వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. మీరు పిలుపిస్తే ధర్నా చేస్తున్న రైతుల కోసం హైదరాబాదే కాదు ఢిల్లీకి అయినా వస్తామంటున్నారు రైతులు అని ఆయన తెలిపారు. ఈ నెల 27న కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ చేపదుతున్నామని అన్నారు. ప్రతి రైతు కోట్లాటకు సిద్దం కావాలే అని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఇందిరమ్మరాజ్యం వస్తే తప్ప రైతులకు న్యాయం జరగదు అని ఆయన అన్నారు.

భూ ప్రక్షాళన పేరుతో రైతుల పట్ట భూములను వాక్ఫ్ భూముల్లో చేర్చి రైతులకు పట్ట పాస్ బుక్కులు ఇవ్వకుండా ఇబ్బందులకు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మోడీ నల్ల చట్టాలు వ్యవసాయ నికి ఎంతో ప్రమాదం అని ఆయన వెల్లడించారు. అన్ని రకాల అభివృద్ధి  కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్ జ్ ప్రాజెక్టు తీసుకువచ్చింది అని ఆయన అన్నారు. నిమ్ జ్  రైతులకు 2013 చట్టం ప్రకారం మార్కెట్ విలువ కంటే మూడు రెట్లు పరిహారం ఇవ్వాలి అని ఆయన అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాలు నడిపే వరకు కాంగ్రెస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని ఆయన స్పష్టం చేసారు.


‘బాబోయ్ ఈ స్పిన్ ఆడడం మా వల్ల కాదు..’

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>