MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-review74a63258-0e77-4a3a-8e6d-d4f1e6f82286-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-review74a63258-0e77-4a3a-8e6d-d4f1e6f82286-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం "ఉప్పెన".ఇక ఈ సినిమాలో హాట్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాని 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు.ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని…'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట మొదటి నుంuppena;business;kumaar;ravi shankar;geetha;prasad;ravi anchor;shankar;sukumar;india;cinema;sangeetha;february;heroine;mythri movie makers;vaishnav tej;chitramనాలుగో రోజు ఉప్పెన ఎంత రాబట్టిందంటే....???నాలుగో రోజు ఉప్పెన ఎంత రాబట్టిందంటే....???uppena;business;kumaar;ravi shankar;geetha;prasad;ravi anchor;shankar;sukumar;india;cinema;sangeetha;february;heroine;mythri movie makers;vaishnav tej;chitramTue, 16 Feb 2021 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం "ఉప్పెన".ఇక  ఈ సినిమాలో హాట్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాని 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించారు.ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని…'నీ కన్ను నీలి సముద్రం' అనే పాట మొదటి నుండీ సినిమా పై అంచనాలు పెరిగేలా చేసింది.సోషల్ మీడియాలో బాగా హిట్ అయ్యింది.ఇక టీజర్, ట్రైలర్ లు అయితే ఆ అంచనాలను పెంచేశాయనే చెప్పాలి.దాంతో ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి అనే చెప్పాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 4వ రోజు అంటే సోమవారం నాడు కూడా మంచి వసూళ్లను సాధించింది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..'ఉప్పెన' సినిమాకి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే ఆ టార్గెట్ ను పూర్తి చేసి .. 4 రోజులకు గాను 31.11 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.మొత్తానికి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా...సోమవారం రోజున కూడా ఈ చిత్రం 4.17కోట్ల పైనే షేర్ ను వసూలు చేసింది...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం తెలుసుకోండి....





ఒక అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నా.. మే నెలలో పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>