MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-prabhas3bdae318-3243-421a-ad20-72816128cf3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-prabhas3bdae318-3243-421a-ad20-72816128cf3b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఒక దాని వెంట మరొకటి భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ వాటి ద్వారా తప్పకుండా మంచి విజయాలు అందుకొని రాబోయే రోజుల్లో పాన్ వరల్డ్ హీరోగా ఎదగడం ఖాయమని పలువురు ఆయన అభిమానులు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్, కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకతrebal star prabhas;prabhas as rambo;prabhas;shiva;sylvester stallone;koratala siva;krishnam raju;naga;prasanth;prashanth neel;vyjayanthi;india;ram madhav;bollywood;tollywood;cinema;naga aswin;hollywood;director;lord siva;hero;success;mythri movie makers;kgf;prasanth neel;research and analysis wing;vemuri radhakrishna;prashant kishorహాలీవుడ్ హీరో 'ర్యాంబో' గా ప్రభాస్ ..... చేస్తున్నారా లేదా ....??హాలీవుడ్ హీరో 'ర్యాంబో' గా ప్రభాస్ ..... చేస్తున్నారా లేదా ....??rebal star prabhas;prabhas as rambo;prabhas;shiva;sylvester stallone;koratala siva;krishnam raju;naga;prasanth;prashanth neel;vyjayanthi;india;ram madhav;bollywood;tollywood;cinema;naga aswin;hollywood;director;lord siva;hero;success;mythri movie makers;kgf;prasanth neel;research and analysis wing;vemuri radhakrishna;prashant kishorTue, 16 Feb 2021 13:54:23 GMTఇండియా సినిమాలు చేస్తూ కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ వాటి ద్వారా తప్పకుండా మంచి విజయాలు అందుకొని రాబోయే రోజుల్లో పాన్ వరల్డ్ హీరోగా ఎదగడం ఖాయమని పలువురు ఆయన అభిమానులు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాతో పాటు నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్, కేజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్.

ఇవన్నీ కూడా దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు. ఇక వీటి తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మరొక గ్రాండియర్ పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ నటించనున్నారని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అతి త్వరలో తమ బ్యానర్లో ప్రభాస్ తో ఒక సినిమా ఉండనుందని నిర్మాతలు ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఇక ఆ విషయం అటుంచితే ప్రస్తుతం ఒక వార్త ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ వర్గాల్లో కూడా విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే కొన్నేళ్ళ క్రితం నుండి హాలీవుడ్లో వరుస సిరీస్ లతో కొనసాగిన ర్యాంబో మూవీ గురించి అందరికీ తెలిసిందే. ప్రఖ్యాత నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఈ రాంబో సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో అలరించి మంచి సక్సెస్ ని అందుకున్నాయి.

అయితే ఈ సిరీస్ లోని తాజా సినిమా కోసం ఆ మూవీ యొక్క దర్శకనిర్మాతలు హీరో ప్రభాస్ ని ఇటీవల సంప్రదించారని అలానే స్క్రిప్ట్ ఎంతో నచ్చిన ప్రభాస్ కూడా చేయటానికి ఒప్పుకున్నారని తొలిసారిగా హాలీవుడ్ రంగప్రవేశం చేస్తున్న మూవీ కావడంతో దీనిపై ఆయన మరింత శ్రద్ధ కనబరుస్తున్నారని వార్త ఒకటి ప్రచారం అయింది. అయితే దీనిపై లేటెస్ట్ గా కొందరు ప్రభాస్ సన్నిహితుల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఇది ఒట్టి పుకారు మాత్రమేనని ఇప్పటివరకు ప్రభాస్ తో ర్యాంబో మూవీ నిర్మాతలు ఎవరూ సంప్రదించలేదని అంటున్నారు. వాస్తవానికి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ పైనే పూర్తిగా దృష్టి పెట్టారని ఒకవేళ ఆయన తదుపరి ఏదైనా సినిమాని ఒప్పుకున్నా తప్పకుండా అధికారికంగా అందరికీ తెలిసేలా ప్రకటిస్తారని వారు చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో హాలీవుడ్ సిరీస్ మూవీ ర్యాంబో లో ప్రభాస్ నటిస్తున్నారని వైరల్ అవుతున్న వార్త పూర్తిగా ఫేక్ అని తేటతెల్లమైంది......!!


రేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసింది

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>