SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news61ebbf14-c052-4959-9507-ae51e7a5c07e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news61ebbf14-c052-4959-9507-ae51e7a5c07e-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పై ప్రత్యేక అభిమానం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికే 13 సీజన్లు కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది 14వ సీజన్ కు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు సైతం ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎన్నో దేశాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరి దేశవాళి టోర్నీలు నిర్వహించినప్పటికీ ఐపీఎల్ లాగా ప్రజలను ఆకర్షించే లేదనే చెప్పాలి. ఈ ఏడాదికి గాను ఐపీఎల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈనెల 18 నుండి ఆటగాళ్లకు వేలం జరగనుంది. కాగా ఐపీఎల్ సీజన్ 2021కు ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ sports news;yajamanya;delhi;hyderabad;cricket;job;indian;punjabఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ బాటలోనే పంజాబ్..!!ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ బాటలోనే పంజాబ్..!!sports news;yajamanya;delhi;hyderabad;cricket;job;indian;punjabTue, 16 Feb 2021 08:00:00 GMTక్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పై ప్రత్యేక అభిమానం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికే 13 సీజన్లు కంప్లీట్ చేసుకొని ఈ ఏడాది 14వ సీజన్ కు సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు సైతం ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎన్నో దేశాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్  మాదిరి దేశవాళి టోర్నీలు నిర్వహించినప్పటికీ ఐపీఎల్ లాగా ప్రజలను ఆకర్షించే లేదనే చెప్పాలి. ఈ ఏడాదికి గాను ఐపీఎల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈనెల 18 నుండి ఆటగాళ్లకు వేలం జరగనుంది. కాగా ఐపీఎల్ సీజన్ 2021కు ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ పేరు మారింది.

ఏప్రిల్ రెండో వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు తన పేరును ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకుంది. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం బీసీసీఐకి తెలియజేసింది. బోర్డు నుంచి అనుమతి కూడా లభించినట్టు సమాచారం.అయితే, ఈ విషయంలో యాజమాన్యం కానీ, ఫ్రాంచైజీ అధికారులు కానీ పేరు మార్పు వెనక ఉన్న కారణాల గురించి వెల్లడించలేదు. అయితే, పేరు మార్పును మాత్రం ఓ క్రీడా వెబ్‌సైట్‌ వద్ద ఫ్రాంచైజీ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరో రెండు రోజుల్లో ముంబైలో ఘనంగా ‘రీ-లాంచ్’ కార్యక్రమం నిర్వహించాలని కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం.

 ఈ నెల 18న జరగనున్న వేలంలో ‘పంజాబ్ కింగ్స్’ పేరుతోనే పాల్గొననున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదివరకు డిల్లీ కూడా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. మొదట డిల్లీ డేర్ డెవిల్స్ పేరుతో ఐపీఎల్లో కొనసాగినప్పటికీ ప్రస్తుతం పేరు మార్చుకుని ఢిల్లీ క్యాపిటల్స్ గా ఐపీఎల్లో రాణిస్తుంది. అలాగే హైదరాబాద్ తరఫున మొదట డెక్కన్ చార్జెస్ ఐపీఎల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత డెక్కన్ చార్జెస్ ప్లేస్ లో సన్రైజర్స్ వచ్చి చేరింది. అలాగే పంజాబ్ కూడా పేరు మార్చుకుని ఈ ఏడాది ఐపీఎల్ బరిలో నిలువనుంది.


ఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>