BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy22190fde-1925-4331-b62e-4c270e7b62c9-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నేటితో ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలకు రావిరాలలో ముగింపు సభ జరుగుతుంది. మధ్యాహ్నం రావిరాల సభ కు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల7న అచ్చంపేట నుండి రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు. రేవంత్ పాదయాత్ర పై పలువురు కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు. రేవంత్ పాదయాత్రకు అనుమతి లేదంటున్న టీపీసీసీ... ఎవరి నియోజక వర్గాల్లో వారు పాదయాత్రలు చేయాలని మాత్రమే ఏఐసీసీ చెప్పిందని అంటున్నారు. రేవంత్ అచ్చంపేట నుంచి పాదయాత్ర ఎలా చేrevanth reddy;kumaar;rajeev;revanth;uttam kumar reddy nalamada;revanth reddy;congress;mp;huzur nagar;tpcc;reddy;pettaరేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసిందిరేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసిందిrevanth reddy;kumaar;rajeev;revanth;uttam kumar reddy nalamada;revanth reddy;congress;mp;huzur nagar;tpcc;reddy;pettaTue, 16 Feb 2021 14:03:45 GMTకాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నేటితో ముగుస్తుంది. సాయంత్రం 4 గంటలకు రావిరాలలో ముగింపు సభ జరుగుతుంది. మధ్యాహ్నం రావిరాల సభ కు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల7న అచ్చంపేట నుండి రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు. రేవంత్ పాదయాత్ర పై పలువురు కాంగ్రెస్ నేతలు సీరియస్ గా ఉన్నారు. రేవంత్ పాదయాత్రకు అనుమతి లేదంటున్న టీపీసీసీ... ఎవరి నియోజక వర్గాల్లో వారు పాదయాత్రలు చేయాలని మాత్రమే ఏఐసీసీ చెప్పిందని అంటున్నారు. 

రేవంత్ అచ్చంపేట నుంచి పాదయాత్ర ఎలా చేస్తారని మండిపడుతున్నారు. నేటి రావిరాల ముగింపు సభకు కాంగ్రెస్ నుంచి ఎవరు హాజరవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఇంచార్జి మానిక్కం ఠాగూర్ ను హాజరుకావొద్దని సీనియర్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. రేవంత్ సభకు హాజరుకావొద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం హుజూర్ నగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొంటారు.



జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: రాజ‌కీయాల్లో క‌మ్మ‌, రెడ్డి, కాపుల కంటే బ్రాహ్మ‌ణులు ఇంత త‌క్కువా... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>