PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-bjp-tirupati-amitshah-modi6421eb87-86c6-47c6-ad46-8db8e19c20bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-bjp-tirupati-amitshah-modi6421eb87-86c6-47c6-ad46-8db8e19c20bc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఊహించని విధంగా ప్రభావం చూపించడం తో భారతీయ జనతా పార్టీ కాస్త జాగ్రత్తపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటివరకు జనసేన పార్టీని చాలా తక్కువగా అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ దమ్ము ఏంటో కనపడింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ముందు నుంచి కూడా వివాదాస్పదం వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పటికైనా సరే ఆయన విషయంలో తమ ఆలోచన మార్చుకునే అవకాశాలు ఉండpawan kalyan;pawan;kalyan;tiru;hyderabad;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;local language;janasena party;partyవారం రోజుల్లో ఫైనల్ చేస్తా... బిజెపికి షాక్ ఇచ్చిన పవన్వారం రోజుల్లో ఫైనల్ చేస్తా... బిజెపికి షాక్ ఇచ్చిన పవన్pawan kalyan;pawan;kalyan;tiru;hyderabad;bharatiya janata party;andhra pradesh;janasena;tirupati;husband;local language;janasena party;partyTue, 16 Feb 2021 14:58:06 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఊహించని విధంగా ప్రభావం చూపించడం తో భారతీయ జనతా పార్టీ కాస్త జాగ్రత్తపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటివరకు జనసేన పార్టీని చాలా తక్కువగా అంచనా వేసిన భారతీయ జనతా పార్టీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ దమ్ము ఏంటో కనపడింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ముందు నుంచి కూడా వివాదాస్పదం వ్యవహరిస్తున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఇప్పటికైనా సరే ఆయన విషయంలో తమ ఆలోచన మార్చుకునే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ విషయంలో ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కనీసం తన అభిప్రాయాన్ని కూడా బీజేపీ అధిష్టానం వినకపోవడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా అభ్యర్థిని నిలబెడతామనే విషయాన్ని ఆయన బిజెపి రాష్ట్ర స్థాయి నేతలకు చెప్పారట గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తే తనను ఇబ్బంది పెట్టారని కానీ ఇప్పుడు మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదని చెప్పారట.

అవసరమైతే కూటమి నుంచి బయటకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. ఖచ్చితంగా తాను తిరుపతిలో అభ్యర్థిని నిలబెట్టే అంశానికి సంబంధించి వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని అభ్యర్థిని వారం రోజుల్లో ఫైనల్ చేస్తానని కూడా ఆయన సవాల్ చేశారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత స్పీడ్ గా ఉంటారు ఏంటనే దానిపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


ఒక అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నా.. మే నెలలో పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>