Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకొని ఘటనలతో ఎన్నో దారుణాలు జరిగిపోతూవుంటాయి. ముఖ్యంగా మృత్యువు ఎప్పుడు ఎటునుంచి దూసుకు వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. సంతోషంగా గడుపుతున్న క్షణాల వ్యవధిలోనే మృత్యువు దూసుకొచ్చి చివరికి విషాదం నిండి పోతూ ఉంటుంది. దీంతో ఎన్నోకుటుంబాలు శోకసముద్రంలో మునిగి పోతుంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తమ కొడుకులు ఎంతో పెద్ద చదువులు చదివి పdeath;jeevitha rajaseskhar;tara;police;pond;air;local language;santoshamచిన్నపాటి సరదా.. ముగ్గురి ప్రాణాలను తీసింది..?చిన్నపాటి సరదా.. ముగ్గురి ప్రాణాలను తీసింది..?death;jeevitha rajaseskhar;tara;police;pond;air;local language;santoshamTue, 16 Feb 2021 08:09:50 GMT

 తమ కొడుకులు ఎంతో పెద్ద చదువులు చదివి ప్రయోజకులుగా మారతారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు.  కానీ ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసి తీరని శోకన్ని  నింపింది మృత్యువు. ప్రయోజకులు అవుతారు అనుకున్న కొడుకులు విగతజీవులుగా మారిపోయారు. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వెంకటాచలం మండలం చెముడుగుంట వికలాంగుల కాలనీకి చెందిన.. అలి, వెంకట సాయి, రాజేష్ అనే 13 ఏళ్ల బాలురు ముగ్గురు స్నేహితులు.



 ఇక ఇటీవలే ముగ్గురు స్నేహితులు కలిసి సరదాగా చెముడుగుంట చెరువులో ఈతకు వెళ్లారు. కానీ అక్కడే మృత్యువు వారి కోసం వేచి చూస్తుంది అని మాత్రం ఊహించలేకపోయారు. ముగ్గురు చిన్నారులు చెరువులోకి దిగి ఈత కొడుతున్న సమయంలో లోతు ఎక్కువగా ఉండటంతో చివరికి గల్లంతయ్యారు.  ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు.  ఈ క్రమంలోనే పిల్లలు సైకిళ్ళు దుస్తువులు చెరువు గట్టుపై ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులు విగతజీవులుగా మారిపోవడం చూసి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.


వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>