SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsbf908116-1ee6-4c6d-93a9-ca5e7d946b75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsbf908116-1ee6-4c6d-93a9-ca5e7d946b75-415x250-IndiaHerald.jpg చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్నా రెండవ టెస్ట్ లో టీమిండియా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి టెస్ట్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఎన్నో విమర్శలను మూట గట్టుకుంది. అయితే ఓడిన అదే స్టేడియంలో భారీ విజయాన్ని నమోదు చేసి సగర్వంగా తలెత్తుకుంది. రెండవ టెస్ట్ మొదటి రోజు నుండి కూడా టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ అద్బుత విజయాన్ని సాధించగా, బౌలింగ్ విభాగం లో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఏకంగా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనానికి బాటలు వేశాడు.sports news;rohit;rohit sharma;england;naga aswin;twitter;chennai;champion;letter;qualification;chepauk;paruguరెండవ స్థానంలో టీమిండియా.. ఆశలు పదిలం..!!రెండవ స్థానంలో టీమిండియా.. ఆశలు పదిలం..!!sports news;rohit;rohit sharma;england;naga aswin;twitter;chennai;champion;letter;qualification;chepauk;paruguTue, 16 Feb 2021 18:05:25 GMT చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్నా రెండవ టెస్ట్ లో టీమిండియా అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి టెస్ట్ లో ఘోర పరాజయం పాలైన టీమిండియా ఎన్నో విమర్శలను మూట గట్టుకుంది. అయితే ఓడిన అదే స్టేడియంలో భారీ విజయాన్ని నమోదు చేసి సగర్వంగా తలెత్తుకుంది. రెండవ టెస్ట్ మొదటి రోజు నుండి కూడా టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తూనే ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ అద్బుత విజయాన్ని సాధించగా, బౌలింగ్ విభాగం లో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఏకంగా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనానికి బాటలు వేశాడు.

 ఇక అశ్విన్ ఒక్క బౌలింగ్ లోనే కాక బ్యాటింగ్ లోను తన సత్తా చూపి సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. టీమిండియా నిర్దేశించిన 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను రెండవ ఇన్నింగ్స్ లో కూడా భారత బౌలర్లు 164 పరుగులకే కుప్ప కూల్చడంతో టీమిండియా 317 పరుగుల తేడా తో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో నాలుగు టెస్ట్ ల సిరీస్ 1-1 తో సమం అయ్యింది. అయితే టీమిండియా ఈ విజయంతో టీమిండియా ఐ‌సి‌సి టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ పాయింట్ల పట్టికలో ఏకంగా రెండవ స్థానానికి చేరింది. 

దీంతో టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ కు అర్హత సాధించే అవకాశాలను పదిలం చేసుకుంది. ఇక మిగిలి ఉన్న రెండు టెస్ట్ లలో కూడా విజయం సాధిస్తే 3-1 తేడాతో సిరీస్ కావాసం చేసుకోవడమే కాకుండా సగర్వంగా టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో అడుగు పెడుతుంది. అలా కాకుండా తరువాత  జరగబోయే రెండు టెస్ట్ లలో ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధిస్తే ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో జూన్‌ 18న కివీస్‌ను ఢీకొనే అవకాశం దక్కుతుంది. దీంతో టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్స్ లో అర్హత సాధించేందుకు ఇంగ్లాండ్ తో జరగబోయే మూడవ టెస్ట్ కీలకం కానుంది.
" style="height: 603px;">




"ట్రంప్ ఈజ్ బ్యాక్"...సంచలనం జరగబోతోందా...?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>