MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb5d826d3-40ef-44ce-98bf-f41e6ea50608-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsb5d826d3-40ef-44ce-98bf-f41e6ea50608-415x250-IndiaHerald.jpgతనకు " భద్ర " లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అంధించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత బోయపాటి సినిమా ఏమిటి ? అన్న దానిపై ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల తన తరువాత సినిమాని రవితేజతో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది.tollywood gossips;ravi;ram gopal varma;akhil akkineni;boyapati srinu;kranthi;kranti;nageshwara rao akkineni;ramesh varma;ravi anchor;ravi teja;teja;makar sakranti;cinema;sankranthi;huzur nagar;producer;blockbuster hit;comedy;producer1;box office;letter;josh;mass;krackరవితేజ తో బోయపాటి..కాంబినేషన్ రిపీట్ కానుందా..??రవితేజ తో బోయపాటి..కాంబినేషన్ రిపీట్ కానుందా..??tollywood gossips;ravi;ram gopal varma;akhil akkineni;boyapati srinu;kranthi;kranti;nageshwara rao akkineni;ramesh varma;ravi anchor;ravi teja;teja;makar sakranti;cinema;sankranthi;huzur nagar;producer;blockbuster hit;comedy;producer1;box office;letter;josh;mass;krackTue, 16 Feb 2021 05:00:00 GMTమాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా రోజుల తరువాత " క్రాక్ " సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. రవి తేజ దాదాపుగా 12 ఏళ్ల తరువాత ఈ సినిమాతో సాలిడ్ కామ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తరువాత రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో " ఖిలాడి " అనే మరొక మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత రవి తేజ నటించబోయే సినిమా పై క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతుంది.

 తనకు " భద్ర " లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అంధించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత బోయపాటి సినిమా ఏమిటి ? అన్న దానిపై ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల  తన తరువాత సినిమాని రవితేజతో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని తెలుస్తోంది.

 అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం బోయపాటి శ్రీను రవితేజ కోసం ఓ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా రవితేజకు సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. మరి ఇప్పుడు రవితేజబోయపాటి కాంబినేషనైనా సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. 


హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>