MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tapseebc5e9134-9c31-4605-932c-9809e865337b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tapseebc5e9134-9c31-4605-932c-9809e865337b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి సినిమాలు చేస్తున్న నటి తాప్సి.. మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు అస్సలు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.. అయితే అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి వరుస హిట్ లు సాధించారు. tapsee;jeevitha rajaseskhar;manchu manoj kumar;raj;rashmi gautham;bollywood;tollywood;cinema;heroine;pink;tapsee pannu;rashami desaiతాప్సి అలా ముద్దుపెట్టేస్తుందేంటి.. రొమాన్స్ లో మునిగిపోయింది...?తాప్సి అలా ముద్దుపెట్టేస్తుందేంటి.. రొమాన్స్ లో మునిగిపోయింది...?tapsee;jeevitha rajaseskhar;manchu manoj kumar;raj;rashmi gautham;bollywood;tollywood;cinema;heroine;pink;tapsee pannu;rashami desaiTue, 16 Feb 2021 22:00:00 GMTటాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి సినిమాలు చేస్తున్న నటి తాప్సి..  మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు అస్సలు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.. అయితే అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి వరుస హిట్ లు సాధించారు.

ప్రస్తుతం తాప్సీ చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. మొదట్లో ఇక్కడ కూడా తడబడింది తాప్సి కనీ పింక్ సినిమా ఆమెకు ఇక్కడ లైఫ్ ని ఇచ్చింది అని చెప్పాలి. ఇకపోతే ఆ సినిమా తో ఆమెకు వరుస ప్రాజెక్ట్స్ వచ్చాయి..  అందులో రెండు స్పోర్ట్స్ డ్రామాలు కూడా ఉన్నాయి. వాటికోసం తాప్సీ చేస్తోన్న శ్రమ, పడుతున్న కష్టాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అథ్లెట్‌గ రష్మీ రాకెట్, మిథాలి రాజ్ పాత్రలో క్రికెటర్‌గా తాప్సీ నటిస్తోంది. తాజాగా తాప్సీ తాను నటిస్తోన్న లూప్ లపేట సినిమాకు సంబంధించిన స్టిల్‌ను షేర్ చేసింది. అందులో సినిమా స్టోరీని లైట్‌గా చెప్పీ చెప్పినట్టు వదిలేసింది. అయితే ఈ లూప్ లపేట జర్మన్ చిత్రమైన రన్ లోలా రన్ చిత్రానికి అనువాదమని తెలుస్తోంది.

సత్యకోసం ఇది మొదటి యుద్దం.. నా విషయానికి వస్తే గతంలో సమస్యలపై పోరాటం చేస్తూ బాగా పరిగెత్తాను.. ఇక నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను.. జీవితంలో ఎదురుదెబ్బలు తినడం అలవాటైపోయింది.. అందుకే మా ఈ జీవితంలో ఒకరికొకరం పెయిన్ కిల్లర్స్‌గా మారిపోయామని తాప్సీ ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో హీరోతో తాప్సీ బాగానే రొమాన్స్ చేసినట్టు కనిపిస్తోంది.


హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>