Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uv-creations-movie-with-bellamkonda-srinivasb0f59298-9bca-4570-ba4f-1b094ecb0fb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uv-creations-movie-with-bellamkonda-srinivasb0f59298-9bca-4570-ba4f-1b094ecb0fb5-415x250-IndiaHerald.jpgడిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరంగేట్రం చేశాడు. అల్లుడు శ్రీను అంటూ మొదలు పెట్టి ఈమధ్యనే వచ్చిన అల్లుడు అదుర్స్ వరకు సాయి శ్రీనివాస్ సినిమా అంటే భారీ బడ్జెట్టు.. స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. అయితే హిట్టు కొడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే లక్ కలిసి రావట్లేదు. రాచ్చసన్ రీమేక్ గా చేసిన రాక్షసుడు మంచి ఫలితాన్ని ఇచ్చినా మళ్లీ అల్లుడు అదుర్స్ అంచనాలతో uv-creations-bellamkonda-srinvias;prabhas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;srinivas;vishwa;bollywood;cinema;telugu;producer;hindi;remake;jaggery;producer1;vegetable market;heroine;chatrapathi;v creations;uv creations;v;adhursఎన్నాకెన్నాళ్లకు బెల్లంకొండ శ్రీనివాస్ తో బడా బ్యానర్ మూవీ ఫిక్స్..!ఎన్నాకెన్నాళ్లకు బెల్లంకొండ శ్రీనివాస్ తో బడా బ్యానర్ మూవీ ఫిక్స్..!uv-creations-bellamkonda-srinvias;prabhas;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;srinivas;vishwa;bollywood;cinema;telugu;producer;hindi;remake;jaggery;producer1;vegetable market;heroine;chatrapathi;v creations;uv creations;v;adhursTue, 16 Feb 2021 23:05:25 GMTప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరంగేట్రం చేశాడు. అల్లుడు శ్రీను అంటూ మొదలు పెట్టి ఈమధ్యనే వచ్చిన అల్లుడు అదుర్స్ వరకు సాయి శ్రీనివాస్ సినిమా అంటే భారీ బడ్జెట్టు.. స్టార్ హీరోయిన్ ఉండాల్సిందే. అయితే హిట్టు కొడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే లక్ కలిసి రావట్లేదు. రాచ్చసన్ రీమేక్ గా చేసిన రాక్షసుడు మంచి ఫలితాన్ని ఇచ్చినా మళ్లీ అల్లుడు అదుర్స్ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ మీద తన దృష్టి పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ దాని మీద వర్క్ చేస్తున్నాడు. వినాయక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో హిందీలో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు సాయి శ్రీనివాస్. ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఓ బడా బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టు టాక్. యువి క్రియేషన్స్ బ్యానర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది. నూతన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట.

డిఫరెంట్ స్టోరీ.. బడా బడ్జెట్.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మరి శ్రీనివాస్ కోరుకుంటున్న సూపర్ హిట్ స్క్రిప్ట్ అదే అవుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పలేం. ఈ సినిమా మాత్రం యువి బ్యానర్ మంచి బడ్జెట్ తో చేయాలని చూస్తున్నారట. యువి బ్యానర్ లో సినిమా అంటే ప్రభాస్ సపోర్ట్ ఫుల్ గా ఉన్నట్టే లెక్క. ఛత్రపతి హిందీ రీమేక్ విషయంలో మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.                                 




తెలంగాణ గవర్నర్ కే పుదుచ్చేరి బాధ్యతలు కూడా అప్పజెప్పిన కేంద్రం...

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>