Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tangedu-chettu8cf06b17-cf64-4437-a99a-7347e03491ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/tangedu-chettu8cf06b17-cf64-4437-a99a-7347e03491ff-415x250-IndiaHerald.jpgతంగేడు చెట్టు బీడు భూములు ఎక్కువగా పెరుగుతుంది. తంగేడు పూలను గొబ్బి పూలు అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మల పై ఈ పూల ను పెడతారు.అంతేకాకుండా తంగేడు పూలు, ఆకులు, బెరడు వీటి అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ మొక్కలో ప్రయోజనాలు ఉన్నాయి. తంగేడు మొక్క ను ఏవిధంగా ఉపయోగించాలి. వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం... tangedu chettu;kranthi;kranti;makar sakranti;sankranthi;festivalతంగేడు చెట్టు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా...?తంగేడు చెట్టు లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా...?tangedu chettu;kranthi;kranti;makar sakranti;sankranthi;festivalTue, 16 Feb 2021 02:30:00 GMTసంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మల పై ఈ పూల ను పెడతారు.అంతేకాకుండా తంగేడు పూలు, ఆకులు, బెరడు వీటి అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ మొక్కలో  ప్రయోజనాలు ఉన్నాయి. తంగేడు మొక్క ను ఏవిధంగా ఉపయోగించాలి. వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...                                      

 తంగేడు చెట్టు యొక్క వేరును తీసుకొని కాషాయం చేసుకొని తాగడం వల్ల నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. అంతేకాకుండా గ్రాముల తంగేడు బెరడును నమిలి రసం మింగిన విరేచనాలు తగ్గుతాయి.

 దగ్గుతో ఎక్కువ బాధపడుతున్నప్పుడు తంగేడు చెట్టు ఈత ఆకులను బాగా నమిలి మింగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా తంగేడు చిగుళ్లను బాగా దంచి తేలు కుట్టిన చోట పెట్టడం వల్ల విషము విరిగి మంట తగ్గుతుంది.

 మలబద్దక సమస్యతో బాధపడుతున్న వాళ్లు తంగేడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఈ పొడిని గోరువెచ్చని నీటితో తాగడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది.

 పాదాల పగుళ్ల నొప్పి తో బాధ పడుతున్నప్పుడు ఏడు లేత ఆకులను మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

 మూత్రం బంధించి  ఉన్నప్పుడు తంగేడు పూలతో కసాయం చేసుకొని అందులోకి పంచదార కలుపుకొని తాగడం వల్ల మూత్రం వెంటనే బయటికి వచ్చాను.

 అతి మూత్ర వ్యాధి తో బాధపడుతున్న వాళ్లు తంగేడు విత్తనాలను పొడిచేసి ఆ పొడి 3 గ్రాములు తీసుకుని అందులోకి తేనె కలిపి తీసుకోవడం వల్ల అతి మూత్ర వ్యాధి తగ్గును.

 తలనొప్పి ఎక్కువగా  ఉన్నప్పుడు తంగేడు లేత చిగుళ్లను మాడు మీద పెట్టి బట్టతో కట్టడంవల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కంటి రోగాలను నివారిస్తుంది.


అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!

మరో ఎన్నికలకు తెర తీసిన ఎస్ఈసి..!!

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ డమ్ ..?

RRR కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ఆలియా భట్..షాక్ లో రాజమౌళి..??

'ఉప్పెన' పై మహేష్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ .....!!

వైసీపీకి రివ‌ర్స్ షాక్‌.. మామూలు దెబ్బ కాదుగా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>