PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu6ab7cf0b-241b-437d-b357-f7b90b6f278c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu6ab7cf0b-241b-437d-b357-f7b90b6f278c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంపై ఇప్పుడు చాలావరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ 80 శాతం పైగా గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా 35 నుంచి 40 శాతం గెలిచామని పదేపదే వార్తల్లో చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి అధిష్ఠానం కూడా ఈ వార్తలను సోషల్ మీడియాలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విధంగా ప్రయత్నాలు చేస్తోందని చెప్పాలి. వైసీపీ అనుకూల మీడియా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేదని వchandrababu;telugu desam party;andhra pradesh;telugu;media;tdp;local language;ycp;partyచంద్రబాబు ఒక ప్రపంచాన్ని సృష్టించారా...?చంద్రబాబు ఒక ప్రపంచాన్ని సృష్టించారా...?chandrababu;telugu desam party;andhra pradesh;telugu;media;tdp;local language;ycp;partyTue, 16 Feb 2021 17:08:49 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంపై ఇప్పుడు చాలావరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార వైసీపీ 80 శాతం పైగా గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా 35 నుంచి 40 శాతం గెలిచామని పదేపదే వార్తల్లో చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. టిడిపి అధిష్ఠానం కూడా ఈ వార్తలను సోషల్ మీడియాలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విధంగా ప్రయత్నాలు చేస్తోందని చెప్పాలి. వైసీపీ అనుకూల మీడియా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేదని వైసిపి బలంగా ప్రజల్లోకి వెళ్లిందని మరింత బలంగా  మారింది అనే విషయాన్ని పదేపదే చెబుతూ వస్తుంది.

అయితే ఇప్పుడు లెక్కలపై తెలుగుదేశం పార్టీలో విస్మయం వ్యక్తమవుతోంది అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క లలో గెలిచిన అభ్యర్థుల పేర్లు ఎక్కడా కనబడటం లేదు. ఏ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించ లేదు అని చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పదే పదే తెలుగుదేశం గెలిచిందని చెప్తున్నారు. అధికార పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చుక్కలు చూపించారు అనే విషయాన్ని కూడా చెబుతూ వస్తున్నారు. కానీ ఏ జిల్లాలో ఆ పార్టీ ప్రభావం చూపించింది...

ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు సాధించింది అని చెప్పడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఒక ఊహాజనిత ప్రపంచాన్ని తెలుగుదేశం పార్టీ సృష్టిస్తోందని కార్యకర్తలను ఆ ప్రపంచంలో ఉంచడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ లెక్కలు చెప్పాలని అధికార వైసీపీ తరహాలో ఒక వెబ్సైట్లో అభ్యర్థుల జాబితాను ఉంచాలని కోరుతూ వస్తుంది. అయితే అధికార వైసీపీ  మాత్రం తొలిదశ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 980 స్థానాల్లో గెలిచింది అని చెప్పింది. మరి ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూడాలి.


చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>