Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yelugubanti-patla-pravarthina-terupai-aagraham-vaktham-chesina-raveena-taandan6535791b-17ec-4ee3-bbe8-f0871fe8dbf0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yelugubanti-patla-pravarthina-terupai-aagraham-vaktham-chesina-raveena-taandan6535791b-17ec-4ee3-bbe8-f0871fe8dbf0-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొంతమంది వ్యక్తులు మూగజీవాల పట్ల ఎంతో కర్కశంగా ప్రవర్తిస్తుంటారు. అవి ఆపదలో ఉన్నప్పటికీ వాటిని మరింత హింసించి ఎంతో బాధకు గురి చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈ సభ్య సమాజంలో చాలామంది ఉన్నారు.నోరులేని మూగ జీవాల పట్ల కొంచెం కూడా జాలి దయ లేకుండా ప్రవర్తిస్తుంటారు. అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... yelugubanti;raveena tandon;prasanth;prashanth neel;cinema;twitter;car;prasanth neel;prashant kishor;chitramఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!ఎలుగుబంటి పట్ల ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రవీనా టాండన్..!yelugubanti;raveena tandon;prasanth;prashanth neel;cinema;twitter;car;prasanth neel;prashant kishor;chitramTue, 16 Feb 2021 08:00:00 GMT
కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో కొంద‌రు వ్య‌క్తులు జీప్‌తో  ఓ ఎలుగుబంటిని వెంబడిస్తూ, దాని పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నటి రవీనా టాండన్ కంటపడడంతో ఆమె ఈ వీడియో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు.
"ఆటవిక నిరక్ష్యరాస్యులు. కనీసం కారును కొంచెంసేపు ఆపి ఎలుగును దాని దారిలో దానిని వెళ్ళనీవ్వచ్చు కదా"మీరు ఆ ప్రదేశంలో ఉన్నారు. దానిపై కొంచమైనా జాలి చూపించాలి కదా అంటూ... రవీనాటాండన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ఈ విధంగా జంతువుల పట్ల అవగాహన కల్పిస్తూ సామాన్య ప్రజల నుంచి పలువురు సెలబ్రిటీల వరకు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నప్పటికీకొంతమంది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు . నోరులేని మూగజీవాల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించడం వల్ల మూగజీవాలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎలుకుబంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే రవీనా టాండన్ ఒకప్పుడు ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి అందరిని మెప్పించిన ఈమె ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజిఎఫ్2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈమె పాత్రకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..

రగులుతున్న విశాఖ.. టీడీపీ నేత పల్లా దీక్ష భగ్నం..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గడ్డ‌కు షాకిచ్చిన హై కోర్టు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>