MoviesSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliybhttvvzzkodijoptlg12345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliybhttvvzzkodijoptlg12345-415x250-IndiaHerald.jpgస్టార్ క‌మ్ సింగ‌ర్ అయిన అలియా బ‌ట్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో హిందీ వెర్ష‌న్ కోసం ఓ పాట పాడ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గతంలో ఆమె 'హైవే', 'హంటీ శర్మా కీ దుల్హనియా' వంటి సినిమాలో పాటలు పాడి గాయనిగా కూడా అలరించింది. ఇప్పుడు రాజమౌళి కోరికపై 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ కి ఓ పాట పాడుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను ఆమెపైనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదేనిజమైతే కనుక సినిమాకి ఇది ఒక అదనపు ఆకర్షణ అవుతుందనే చెప్పచ్చు.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా క‌థానాయిక‌గా న‌టిస్తున్న విషaliya bhat;ntr;rana;ram charan teja;alia bhatt;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;bollywood;rrr movie;hindi;nandamuri taraka rama rao;fatherఆర్ ఆర్ ఆర్‌లో అలియా భ‌ట్ పాట‌... మ‌రో ఆక‌ర్ష‌ణ ఆడ్ అయ్యిందిగాఆర్ ఆర్ ఆర్‌లో అలియా భ‌ట్ పాట‌... మ‌రో ఆక‌ర్ష‌ణ ఆడ్ అయ్యిందిగాaliya bhat;ntr;rana;ram charan teja;alia bhatt;jr ntr;pawan kalyan;ram pothineni;rajamouli;bollywood;rrr movie;hindi;nandamuri taraka rama rao;fatherTue, 16 Feb 2021 10:11:10 GMTఅలియా బ‌ట్ ఆర్.ఆర్.ఆర్ మూవీలో హిందీ వెర్ష‌న్ కోసం ఓ పాట పాడ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గతంలో ఆమె 'హైవే', 'హంటీ శర్మా కీ దుల్హనియా' వంటి సినిమాలో పాటలు పాడి గాయనిగా కూడా అలరించింది. ఇప్పుడు రాజమౌళి కోరికపై 'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ కి ఓ పాట పాడుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను ఆమెపైనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదేనిజమైతే కనుక సినిమాకి ఇది ఒక అదనపు ఆకర్షణ అవుతుందనే చెప్పచ్చు.ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్.టి.ఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నఈ చిత్రం భారీ అంచ‌నాల‌తో రూపొందుతోంది.  ఇప్ప‌టికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రానికి తుది మెరుగులు దిద్దే ప‌నుల్లో ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న ఉన్నారు. ఈ సినిమాకు మ‌రో విశేషం కూడా ఉంది. అదే ర‌న్ టైం.  3 గంటలకు దగ్గరగా ఉంటుందట‌. గ‌తంలో రానా,ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి 2 చిత్ర ర‌న్ టైం 2 గంటల 51 నిమిషాలు.ఇప్పుడు దీనిని మంచి ఆర్ఆర్ఆర్ ఉంటుంద‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమాల‌లో అత్య‌ధిక ర‌న్‌టైం ఉన్న మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచి పోతుంది .


 ఈసినిమాలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్‌గ‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇప్ప‌టికే అజ‌య్‌దేవ‌గ‌ణ్‌పై రాజ‌మౌళి కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు.  ఎన్టీఆర్ తండ్రి పాత్ర‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. బ్రిటిష్‌, నిజాం పాల‌కుల అన్యాయాల‌పై పోరాటం సాగించ‌డానికి త‌న కొడుకులో స్ఫూర్తిని ర‌గిలించే తండ్రిగా అత‌డి పాత్ర శ‌క్తివంతంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. అదివాసీల హ‌క్కుల కోసం పోరాడే నాయ‌కుడిగా మ‌రో కోణంలో ఆయ‌న్ని రాజ‌మౌళి చూపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.







బ్రేకింగ్‌: ఆసుప‌త్రిలో దీక్ష కొన‌సాగిస్తోన్న ప‌ల్లా... విశాఖ‌లో హై టెన్ష‌న్‌

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>