Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni3c484b9d-3c9f-4e51-95f8-439e430b35ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-akkineni3c484b9d-3c9f-4e51-95f8-439e430b35ef-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు అక్కినేని కోడలిగా తన సత్తా చాటుతున్న సమంత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాలే కాదు ఈమధ్య వెబ్ సీరీస్, డిజిటల్ టాక్ షోస్ చేస్తున్న ఈ అమ్మడు గుణశేఖర్ శాకుంతలం సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన జాంబి రెడ్డి సీక్వల్ లో నటిస్తుందని తెలుస్తుంది.samantha;ram gopal varma;dr rajasekhar;gunasekhar;nageshwara rao akkineni;prasanth;prasanth varma;samantha;teja;tollywood;cinema;vijay kumar naidu;heroine;yuva;nijam;reddy;prashant kishorసమంతని బుట్టలో వేసుకున్న యువ దర్శకుడు.. అనుకున్నది సాధించడు..!సమంతని బుట్టలో వేసుకున్న యువ దర్శకుడు.. అనుకున్నది సాధించడు..!samantha;ram gopal varma;dr rajasekhar;gunasekhar;nageshwara rao akkineni;prasanth;prasanth varma;samantha;teja;tollywood;cinema;vijay kumar naidu;heroine;yuva;nijam;reddy;prashant kishorTue, 16 Feb 2021 23:54:43 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు అక్కినేని కోడలిగా తన సత్తా చాటుతున్న సమంత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తుంది. సినిమాలే కాదు ఈమధ్య వెబ్ సీరీస్, డిజిటల్ టాక్ షోస్ చేస్తున్న ఈ అమ్మడు గుణశేఖర్ శాకుంతలం సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన జాంబి రెడ్డి సీక్వల్ లో నటిస్తుందని తెలుస్తుంది.

అ! సినిమాతో తన టాలెంట్ తో మెప్పించిన ప్రశాంత్ వర్మ తన సెకండ్ మూవీ రాజశేఖర్ తో కల్కి తీశాడు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ కాకున్నా ప్రశాంత్ వర్మకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక తన థర్డ్ మూవీ జాంబి రెడ్డి కూడా హిట్ అయ్యింది. కరోనా నేపథ్యంలో కర్నూలు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో జాంబీలు కూడా అలరించాయి.

అయితే తెలుగు తెర మీద మొదటిసారి జాంబీలను చూపించిన ఘనత ప్రశాంత్ వర్మదే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో తేజ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సమంత సినిమా హిట్ అయితే జాంబి రెడ్డి సీక్వల్ లో చేస్తానని మాట ఇచ్చింది. అనుకున్నట్టుగానే జాంబి రెడ్డి సూపర్ హిట్ అయ్యింది. సినిమాకు పెట్టిన డబ్బులు తిరిగి వచ్చాయి. అందుకే సమంతతో ఈ సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. నిజంగానే కుర్ర డైరక్టర్ అనుకున్నది సాధించేశాడని అందరు అనుకుంటున్నారు. అయితే సమంతని మెప్పించే జాంబి రెడ్డి సీక్వల్ కథతో ప్రశాంత్ వర్మ సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ త్వరలో రానుంది.                                  






ఖమ్మం మిర్చి ఘాటుకు తప్పని జెమినీ వైరస్..!

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>