BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/lokesh-babu70817fbc-f4ea-438d-b92e-db239837c028-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/lokesh-babu70817fbc-f4ea-438d-b92e-db239837c028-415x250-IndiaHerald.jpgవారికి సహాయం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేసింది. కార్య‌క‌ర్త‌ల కోస‌మే ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంట‌ర్‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కాల్ సెంట‌ర్ నెంబ‌ర్లు +91 73062 99999 , +91 755 755 7744 . ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం వేధింపుల‌తో ప‌లు చోట్ల కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే వీరికి మ‌నో ధైర్యం ఇవ్వ‌డంతో పాటు వీరిని ఉత్తేజ ప‌రిచేలా పార్టీ అధిష్టానం అనునిత్యం వారికి అండ‌గా ఉండాల‌ని ఈlokesh;lokesh;nithya new;telugu desam party;nara lokesh;telugu;letter;local language;lokesh kanagaraj;partyకార్య‌క‌ర్త‌ల కోసం లోకేష్ కాల్ సెంట‌ర్‌... నెంబ‌ర్లు ఇవేకార్య‌క‌ర్త‌ల కోసం లోకేష్ కాల్ సెంట‌ర్‌... నెంబ‌ర్లు ఇవేlokesh;lokesh;nithya new;telugu desam party;nara lokesh;telugu;letter;local language;lokesh kanagaraj;partyTue, 16 Feb 2021 08:47:43 GMTఏపీలో తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంట‌నే పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ద్వారా వారిని కో ఆర్డినేట్ చేసి.. వారికి సహాయం చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేసింది. కార్య‌క‌ర్త‌ల కోస‌మే ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంట‌ర్‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కాల్ సెంట‌ర్ నెంబ‌ర్లు +91 73062 99999 , +91 755 755 7744 .

ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం వేధింపుల‌తో ప‌లు చోట్ల కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే వీరికి మ‌నో ధైర్యం ఇవ్వ‌డంతో పాటు వీరిని ఉత్తేజ ప‌రిచేలా పార్టీ అధిష్టానం అనునిత్యం వారికి అండ‌గా ఉండాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేసి రెండు నెంబ‌ర్లు ఇచ్చింది. 


కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ

హెరాల్డ్ సెటైర్ః రఘురామ ఫిర్యాదు..జ‌గ‌న్ కు ఏమైపోతుందో ఏమో ?

రాఘవేంద్రరావు మా నాన్న దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>