PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-ys-sharmila-bangalore-tour47d25a86-6ea1-46e9-8b4d-3863a27ee6dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-ys-sharmila-bangalore-tour47d25a86-6ea1-46e9-8b4d-3863a27ee6dc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలను చాలా సీరియస్గా తీసుకున్నారు. రాజకీయంగా భారతీయ జనతాపార్టీ సీరియస్ గా ముందుకు వెళ్లడం అలాగే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం వంటి అంశాలు సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు నల్గొండ ఖమ్మం జిల్లాల మీద సీఎం కేసీఆర్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. వాస్తవానికి 2014 తర్వాత వైసీపీ నేతలు మొత్తం టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల వైపు వెళ్లేsharmila;kcr;bhavana;telangana rashtra samithi trs;telangana;congress;mp;nalgonda;ycp;partyషర్మిల దెబ్బ కేసీఆర్ కు ఇలా తగిలే అవకాశం ఉందా...?షర్మిల దెబ్బ కేసీఆర్ కు ఇలా తగిలే అవకాశం ఉందా...?sharmila;kcr;bhavana;telangana rashtra samithi trs;telangana;congress;mp;nalgonda;ycp;partyTue, 16 Feb 2021 07:02:37 GMTకేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలను చాలా సీరియస్గా తీసుకున్నారు. రాజకీయంగా భారతీయ జనతాపార్టీ సీరియస్ గా ముందుకు వెళ్లడం అలాగే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం వంటి అంశాలు సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పాలి. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు నల్గొండ ఖమ్మం జిల్లాల మీద సీఎం కేసీఆర్ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. వాస్తవానికి 2014 తర్వాత వైసీపీ నేతలు మొత్తం టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు.

ఇప్పుడు మళ్ళీ షర్మిల వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఖమ్మం నుంచి గెలిచిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా షర్మిల వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ కీలక నేతలు వెళ్తే అనేక అనూహ్య పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా ఉండాలని  భావిస్తున్నారని అంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవు, అయితే ఆమె ఏ పార్టీకి మద్దతు ఇచ్చినా సరే ఇప్పుడు ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలున్నాయి. ఒకవేళ షర్మిల పార్టీ పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినా సీఎం కేసీఆర్ ఇబ్బంది పడవచ్చు. భారతీయ జనతాపార్టీ కూడా ఇబ్బంది పడే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. షర్మిల పార్టీ పెడితే ఈ రెండు పార్టీల కంటే కూడా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ నష్ట పోవచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ కు జరిగే నష్టం కంటే కూడా విపక్షాలకు జరిగే నష్టమే ఎక్కువగా ఉంది. ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి.


కేసీఆర్ కోసం 600 ఏళ్ల త‌ర్వాత గొప్ప యాగం... జ‌న్మ‌దినం రోజున నిర్వ‌హ‌ణ‌..

జగన్‌, షర్మిల మధ్య చిచ్చు పెట్టింది.. ఆమేనట..? ఆర్కే చెప్పేశాడు..?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : జ‌గ‌న్-ష‌ర్మిల మ‌ధ్య పొగ‌బెట్ట‌డానికి ఇన్ని ప్ర‌య‌త్నాలా ?

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ః నిమ్మ‌గడ్డ‌కు షాకిచ్చిన హై కోర్టు

వైసీపీ ఎమ్మెల్యే... టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ పాలి " ట్రిక్స్ " ?

అన్ని కలిసొచ్చాయ్.. లక్ తోడైంది.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది..!

దుమ్ముదులిపేస్తున్న దీపిక పిల్లి.. ఢీ 13వ యాంకర్ మిలియన్ ఫాలోవర్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>