MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/oh-my-god-this-much-of-speed-really-superb-news-for-pawan-kalyan-fans8a13b49f-e435-46bc-a29a-1ea9db2128ae-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ డ్రామా సినిమా కూడా చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండింటితో పాటు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర రూపొందిస్తున్న అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్లో కూడా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా యువ సెన్సేషనల్ హీరో దగ్గుబాటి రానా ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. వీరిద్దరి పాత్రలు ఒకరిని మించేలా మరొకటి ఢీ అంటే ఢీ అనేలా కొనసాగుతాయని అలానే పవర్ స్టార్ కి దీటుగా రానా కూడా ఎంతో అpawan-kalyan;pawan;venkatesh;rana;harish;harish shankar;kalyan;naga;pawan kalyan;shankar;sithara;srinivas;trivikram srinivas;vamsi;tollywood;cinema;naga aswin;producer;producer1;hero;daggubati venkateswara rao;letter;traffic police;yuvaవార్నీ ..... మరీ ఇంత స్పీడా ..... సూపరో సూపర్ ....??వార్నీ ..... మరీ ఇంత స్పీడా ..... సూపరో సూపర్ ....??pawan-kalyan;pawan;venkatesh;rana;harish;harish shankar;kalyan;naga;pawan kalyan;shankar;sithara;srinivas;trivikram srinivas;vamsi;tollywood;cinema;naga aswin;producer;producer1;hero;daggubati venkateswara rao;letter;traffic police;yuvaTue, 16 Feb 2021 20:05:00 GMTసినిమా కూడా చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండింటితో పాటు యువ దర్శకుడు సాగర్ కే చంద్ర రూపొందిస్తున్న అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్లో కూడా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా యువ సెన్సేషనల్ హీరో దగ్గుబాటి రానా ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. వీరిద్దరి పాత్రలు ఒకరిని మించేలా మరొకటి ఢీ అంటే ఢీ అనేలా కొనసాగుతాయని అలానే పవర్ స్టార్ కి దీటుగా రానా కూడా ఎంతో అద్భుతంగా నటిస్తున్నారని అంటున్నారు.

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి దర్శకుడు సాగర్ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాని యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎంతో గ్రౌండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇటీవల వకీల్ సాబ్ షూటింగ్ పూర్తికావటంతో అటు క్రిష్ సినిమా తో పాటు ఇటు ఈ మూవీ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు పవన్. ప్రస్తుతం ఈ మూవీ వేగవంతంగా కొనసాగుతోందని వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేసి ఎట్టిపరిస్థితుల్లో దీనిని ఈ యేడాది వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. 

నిజానికి ఈ పాటికి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా చేయాల్సి ఉందని, అయితే సాగర్ తన సినిమాని వేగవంతంగా పూర్తి చేస్తాను అంటూ కొంత సమయం అడగటంతో పవన్, హరీష్ సినిమాని కొన్నాళ్లు పక్కన పెట్టారని అంటున్నారు. మరోవైపు ఇచ్చిన మాట ప్రకారమే సాగర్ సినిమాని ఎంతో స్పీడ్ గా కొనసాగిస్తున్నారని దీన్ని బట్టి చూస్తుంటే అనుకున్న విధంగానే ఈ ఏడాది చివరి లోపు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనపడుతోందని టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఇదే గనుక నిజమైతే మొత్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలను చూడవచ్చు.....!!




బిడ్డ కోసం వీర్యం గడ్డ కట్టించి.. తల్లి, తండ్రి ఒకరే కాబోతోంది..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>