MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9ea16ff5-43bd-4912-a44e-bb658c48ae73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips9ea16ff5-43bd-4912-a44e-bb658c48ae73-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ లో ఉన్న డిఫరెంట్ డైరెక్టర్స్ లో ప్రవీణ్ సత్తార్ ఒకరు. ఆయన చేసింది రెండు సినిమాలే అయినప్పటికి ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతో మంది హీరోలు ఆయన దర్శకత్వం లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత సినిమాలు "గుంటూరు టాకీస్ ", "గరుడ వేగ " సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన సీనియర్ హీరో రాజశేఖర్ కు గరుడ వేగ సినిమాతో సూపర్ హిట్ ను ఇచ్చాడు. దీంతో సీనియర్ హీరోల చూపు ఈ దర్శకుని పై పడింది.tollywood gossips;venkatesh;nagarjuna akkineni;dr rajasekhar;praveen;tollywood;cinema;king;hero;king 1;letter;heroine;yuva;romantic;guntur talkies;chitramసీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారిన యువ దర్శకుడు ..?సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారిన యువ దర్శకుడు ..?tollywood gossips;venkatesh;nagarjuna akkineni;dr rajasekhar;praveen;tollywood;cinema;king;hero;king 1;letter;heroine;yuva;romantic;guntur talkies;chitramTue, 16 Feb 2021 23:47:18 GMT టాలీవుడ్ లో ఉన్న డిఫరెంట్ డైరెక్టర్స్ లో ప్రవీణ్ సత్తార్ ఒకరు. ఆయన చేసింది రెండు సినిమాలే అయినప్పటికి ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతో మంది హీరోలు ఆయన దర్శకత్వం లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన గత సినిమాలు "గుంటూరు టాకీస్ ", "గరుడ వేగ " సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఫెడ్ అవుట్ అయిన సీనియర్ హీరో రాజశేఖర్ కు గరుడ వేగ సినిమాతో సూపర్ హిట్ ను ఇచ్చాడు. దీంతో సీనియర్ హీరోల చూపు ఈ దర్శకుని పై పడింది.

తాజాగా కింగ్ నాగార్జున తో ప్రవీణ్ సత్తార్ సినిమా ప్రారంభం అయ్యింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి బ్యానర్స్‌పై ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుంది. కింగ్ నాగార్జున పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేసి చాలాకాలమే అయ్యిందని చెప్పాలి. ఈమధ్య కాలంలో ఆయన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఎంటెర్టైనర్లు లేదా రొమాంటిక్ సినిమాలే. అందుకే ఈసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రం చేయాలని ప్రవీణ్ సత్తార్ తో కమిట్ అయ్యాడు. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కాలేదు. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది..

 ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ఇంక స్పష్టత లేదు. ఇతర నటి నటుల ఎంపిక కూడా త్వరలోనే జరగనుంది. గరుడవేగ చిత్రంతో యాక్షన్ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడనే పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ సత్తారు. కింగ్ నాగార్జునతో ఎలాంటి కన్సెప్ట్ తో వస్తాడు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ దర్శకుడు విక్టరీ వెంకటేష్ తో కూడా ఓ సినిమా చెయ్యనున్నాడు అని గతం లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున తో సినిమా పూర్తి అయిన తరువాత వెంకటేష్ సినిమాను లైన్లో పెట్టె అవకాశం ఉందట. ఏది ఏమైనప్పటికి ఈ దర్శకుడు సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ లా నిలుస్తున్నాడు.  


హడావిడిగా రిలీజ్ డేట్ చెప్పారు.. పుష్ప విషయంలో సుకుమార్ కన్ ఫ్యూజన్..!

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>