Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja722eeb7e-43ac-4101-9bf7-9de0be78e877-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja722eeb7e-43ac-4101-9bf7-9de0be78e877-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ ఎంతకష్టపడి ఇండస్ట్రీలో ఇప్పుడున్న పొజిషన్ కు వచ్చాడో అందరికి తెలుసు. చిరంజీవి తర్వాత స్వయంకృషితో పైకొచ్చిన హీరోగా రవితేజని అందరు అభిమానిస్తారు. అసిస్టెంట్ డైరక్టర్ నుండి సైడ్ ఆర్టిస్ట్.. కమెడియన్.. విలన్.. ఇక ఫైనల్ గా హీరో ఇలా అన్ని పాత్రలను చేస్తూ వస్తున్న రవితేజ. తను డైరక్షన్ కలని నెరవేర్చుకోవాలని అన్నాడు. అయితే అంతకన్నా కుందు ఆర్.టి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాతగా మారి కొత్త వారికిraviteja;chiranjeevi;ravi;anil ravipudi;raja;ravi teja;cinema;event;comedian;hero;raja the great;mass;krackరవితేజ నిర్మాతగా మారుతున్నాడా.. వాళ్లకు ఛాన్స్ ఇస్తాడా..?రవితేజ నిర్మాతగా మారుతున్నాడా.. వాళ్లకు ఛాన్స్ ఇస్తాడా..?raviteja;chiranjeevi;ravi;anil ravipudi;raja;ravi teja;cinema;event;comedian;hero;raja the great;mass;krackTue, 16 Feb 2021 23:13:19 GMTమాస్ మహరాజ్ రవితేజ ఎంతకష్టపడి ఇండస్ట్రీలో ఇప్పుడున్న పొజిషన్ కు వచ్చాడో అందరికి తెలుసు. చిరంజీవి తర్వాత స్వయంకృషితో పైకొచ్చిన హీరోగా రవితేజని అందరు అభిమానిస్తారు. అసిస్టెంట్ డైరక్టర్ నుండి సైడ్ ఆర్టిస్ట్.. కమెడియన్.. విలన్.. ఇక ఫైనల్ గా హీరో ఇలా అన్ని పాత్రలను చేస్తూ వస్తున్న రవితేజ. తను డైరక్షన్ కలని నెరవేర్చుకోవాలని అన్నాడు. అయితే అంతకన్నా కుందు ఆర్.టి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాతగా మారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట.

రవితేజ బ్యానర్ లో తనతోటి నటీనటులతో పాటుగా కొత్త టాలెంట్ ఉన్న వారికి అప్కమింగ్ రైటర్స్, డైరక్టర్స్ కు ఛాన్స్ ఇస్తాడని తెలుస్తుంది. రవితేజ నిర్మాతగా మారితే తనలా కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చినట్టే అని చెబుతున్నారు. నిర్మాతగా రవితేజ తన టేస్ట్ ఏంటన్నది చూపించాలని అనుకుంటున్నారు. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే సినిమాలే తన ప్రొడక్షన్ లో చేయాలని చూస్తున్నారు. ఇక ఈమధ్యనే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ తన నెక్స్ట్ సినిమా ఖిలాడి చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.

సినిమా తర్వాత నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో మాస్ రాజా సినిమా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు అనీల్ రావిపుడితో రాజా ది గ్రేట్ సీక్వల్ గా రాజా డబుల్ గ్రేట్ చేస్తారని టాక్. ఆల్రెడీ క్రాక్ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పాడు అనీల్ రావిపుడి. మరి రవితేజ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా తన సత్తా చాటాలని చూస్తున్నారు.                                                  




పాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>