MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f3-pre-release-business-adurs4203a971-a0eb-4ef9-bf31-53eb1149710b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f3-pre-release-business-adurs4203a971-a0eb-4ef9-bf31-53eb1149710b-415x250-IndiaHerald.jpgతొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పటాస్ ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో వరుసగా ఒక్కో సినిమాతో కూడా భారీ సక్సెస్ ని అందుకుని టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా దిగ్విజయంగా దూసుకెళుతున్నారు. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం రూపొందిస్తున్న సినిమా ఎఫ్ 3. ఇటీవల వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 లో కూడా మరొf3 movie;anil raivpudi;mahesh;ravi;venkatesh;anil music;anil ravipudi;devi sri prasad;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;tamannaah bhatia;tiru;varun;varun sandesh;varun tej;andhra pradesh;tollywood;cinema;huzur nagar;f2;hero;heroine;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;sri venkateshwara creations;raja the great;supreme;dil;pattasప్చ్ .... ఆ ఒక్క విషయంలో మాత్రం సస్పెన్స్ తొలగడం లేదుగా ....??ప్చ్ .... ఆ ఒక్క విషయంలో మాత్రం సస్పెన్స్ తొలగడం లేదుగా ....??f3 movie;anil raivpudi;mahesh;ravi;venkatesh;anil music;anil ravipudi;devi sri prasad;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;tamannaah bhatia;tiru;varun;varun sandesh;varun tej;andhra pradesh;tollywood;cinema;huzur nagar;f2;hero;heroine;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;sri venkateshwara creations;raja the great;supreme;dil;pattasTue, 16 Feb 2021 14:01:10 GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పటాస్ ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో వరుసగా ఒక్కో సినిమాతో కూడా భారీ సక్సెస్ ని అందుకుని టాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడిగా దిగ్విజయంగా దూసుకెళుతున్నారు. ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం రూపొందిస్తున్న సినిమా ఎఫ్ 3. ఇటీవల వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 లో కూడా మరొకసారి వారిద్దరే హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది ప్రస్తుతం షూటింగ్ వేగవంతంగా కొనసాగుతోందని ఇటీవల తాము ప్రకటించిన విధంగానే ఆగస్టు 27న పక్కాగా  సినిమా రిలీజ్ అవుతుందని అలానే రిలీజ్ తర్వాత ఇది మంచి సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో మూడో హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నారని అంటున్నారు.

నిజానికి ఇందులో మూడు హీరో ఉన్నాడని ఆ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నట్లుగా తొలుత కొన్ని వార్తలు వచ్చాయి ఆ పై రవితేజ కూడా నటిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ పేరు తెరమీదకు రావడంతో అసలు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే అందరిలోనూ మిగిలిపోయింది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు....!! 


రేవంత్ కు కాంగ్రెస్ బాస్ ఫుల్ సపోర్ట్... ఫ్రీ హాండ్ ఇచ్చేసింది

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?

జ‌మిలికి జై కొట్టిన టీఆర్ఎస్‌, వైసీపీ... ఇంత ప్లాన్ ఉందా ?

ఉప్పెన మండే కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. మైండ్ బ్లాక్..!

జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>