BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections0a46809e-1f55-40af-9ca7-cb7c042747c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimagadda-elections0a46809e-1f55-40af-9ca7-cb7c042747c9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అభ్యర్ధుల నామినేషన్ లు విత్ డ్రా బలవంతంగా చేయిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలపై ఎన్నికల నేపధ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైన ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి అని పేర్కొంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్ వేసి స్క్నూట్నీలో ఆమోదం పొందిన అభ్యnimmagadda;andhra pradesh;high court;local language;applicationసంచలన ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ...!సంచలన ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ...!nimmagadda;andhra pradesh;high court;local language;applicationTue, 16 Feb 2021 15:24:03 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అభ్యర్ధుల నామినేషన్ లు విత్ డ్రా బలవంతంగా చేయిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలపై ఎన్నికల నేపధ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైన ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి అని పేర్కొంది. 

ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. నామినేషన్ వేసి స్క్నూట్నీలో ఆమోదం పొందిన అభ్యర్థులు ఎవరివైన బలవంతంగా విత్ డ్రా అయితే వారు ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచనలు చేసింది. అటువంటి దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా ఆర్వోలకు ఆదేశాలు పంపింది. అటువంటి నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులుగా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేస్న్ది. ఇటీవల హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను తన ఉత్తర్వుల్లో కమీషన్ పేర్కొంది. పలు రాజకీయపక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.



వ‌రంగ‌ల్‌లో 67 అడుగుల‌ కేసీఆర్ భారీ క‌టౌట్‌... ఎమ్మెల్యే అద్భుత‌మైన గిఫ్ట్‌...

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??

స్పీక‌ర్ ఇంట్లో పొలిటిక‌ల్ చిచ్చు.. త‌మ్మినేని ప‌రువు పోయిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>