Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena-bucchibabu22c0cf72-5477-440d-941e-c734773495bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena-bucchibabu22c0cf72-5477-440d-941e-c734773495bd-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరక్టర్ బుచ్చి బాబు. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు మీద నిర్మాతల కన్ను పడ్డది. అయితే మొదటి సినిమా తనని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ తోనే తన సెకండ్ మూవీ కూడా చేస్తున్నాడట. ఈ క్రమంలో బుచ్చి బాబు సెకండ్ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఈసారి స్టార్ హీరో నటిస్తాడని టాక్. uppena-bucchibabu;kumaar;jr ntr;sukumar;cinema;blockbuster hit;hero;mythri movie makers;research and analysis wingబుచ్చి బాబు నెక్స్ట్ రంగస్థలం మించి కథ రెడీ.. టార్గెట్ ఆ హీరోనే..!బుచ్చి బాబు నెక్స్ట్ రంగస్థలం మించి కథ రెడీ.. టార్గెట్ ఆ హీరోనే..!uppena-bucchibabu;kumaar;jr ntr;sukumar;cinema;blockbuster hit;hero;mythri movie makers;research and analysis wingTue, 16 Feb 2021 22:40:19 GMTబ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరక్టర్ బుచ్చి బాబు. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు మీద నిర్మాతల కన్ను పడ్డది. అయితే మొదటి సినిమా తనని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ తోనే తన సెకండ్ మూవీ కూడా చేస్తున్నాడట. ఈ క్రమంలో బుచ్చి బాబు సెకండ్ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఈసారి స్టార్ హీరో నటిస్తాడని టాక్.

మైత్రి వారు అడగాలే కాని కాదని చెప్పే స్టార్ హీరో ఎవరు ఉండరు. ఈ క్రమంలో బుచ్చి బాబు నెక్స్ట్ అయితే ఎన్.టి.ఆర్ లేదంటే రాం చరణ్ ఇద్దరిలో ఒకరితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే బుచ్చి బాబు పిరియాడికల్ కథ రెడీ చేశాడట. 80ల నాటి కథతో సెకండ్ మూవీ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను మరో రంగస్థలం అనిపించేలా చేస్తాడట. అయితే ఆల్రెడీ రంగస్థలం సినిమాలో చరణ్ ను చూసేశారు. చిట్టిబాబు చేసిన హంగామా బాక్సాఫీస్ దగ్గర కూడా షేక్ చేసింది.

ఇక ఉప్పెన లాంటి హిట్ సినిమా తీసిన బుచ్చి బాబు సెకండ్ సినిమా అదే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో తారక్ హీరోగా చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎన్.టి.ఆర్ తో బుచ్చి బాబు సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అది రంగస్థలం ను మించి ఉంటుందా.. లేక ఉప్పెన లానే రికార్డులు కొల్లగొడుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తప్పకుండా మరో సెన్సేషనల్ బొమ్మ అవుతుందని చెప్పొచ్చు.                                           




పాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>