MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-moneydde2b10f-fc3c-47ef-8ef5-c0e827bdd527-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-moneydde2b10f-fc3c-47ef-8ef5-c0e827bdd527-415x250-IndiaHerald.jpg90 శాతం వ్యాపారాలు చేసేవారు ఎదుట వ్యక్తి చేస్తున్న వ్యాపారాన్ని చూసి ప్రభావితం అయి ఆ వ్యాపారంలో తాము కూడ విజయం సాధించవచ్చు అన్న అభిప్రాయంతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇలా వ్యాపారాలు చేసేవారిలో 90 శాతం మంది పరాజయం చెందుతూ ఉంటారు. దీనితో వ్యాపారాలలో విజయం సాధించే వారి శాతం చాల తక్కువగా ఉంటుంది.అయితే దీనికి భిన్నంగా కేవలం 300 రూపాయల పెట్టుబడితో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు నెలకు నాలుగు లక్షల వరకు సంపాదిస్తూ ఉండటంతో వారిపై జాతీయ మీడియా కూడ ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది. ఇక వివmoney money;business;priya;jeevitha rajaseskhar;priyanka;tiru;uttar pradesh;bollywood;media;fatherడబ్బే డబ్బు : 300 రూపాయలతో జీవిత మార్గాన్ని ఏర్పరుచుకున్న అక్క చెల్లెళ్ళుడబ్బే డబ్బు : 300 రూపాయలతో జీవిత మార్గాన్ని ఏర్పరుచుకున్న అక్క చెల్లెళ్ళుmoney money;business;priya;jeevitha rajaseskhar;priyanka;tiru;uttar pradesh;bollywood;media;fatherTue, 16 Feb 2021 11:00:00 GMT

అయితే దీనికి భిన్నంగా కేవలం 300 రూపాయల పెట్టుబడితో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అక్కా చెల్లెళ్ళు ఇప్పుడు నెలకు నాలుగు లక్షల వరకు సంపాదిస్తూ ఉండటంతో వారిపై జాతీయ మీడియా కూడ ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది. ఇక వివరాలలోకి వెళితే  
ఈ అక్కా చెల్లెళ్ళ తండ్రి సూదులు అమ్మేవాడు. వీరిద్దరి చదువు తర్వాత వీరిలో పెద్దమ్మాయి అయిన నజియా ముందుగా చార్టెడ్ ఎకౌంటెనసీ చదువు చదవాలి అనుకుంది.


అయితే వారి ఆర్ధిక పరిస్థితి సహకరించక పోవడంతో తన చెల్లెలు ఇషా తో కలిపి తన తల్లి దగ్గర కేవలం 300 రూపాయల పెట్టుబడితో డిజైనర్ చెప్పల్స్ వ్యాపారం ఆన్ లైన్ లో మొదలు పెట్టింది. ఇప్పుడు వీరి బిజినెస్ కు విదేశాల నుండి కూడ ఆర్డర్లు వస్తూ ఉండటంతో వీరిద్దరూ ప్రస్తుతం నెలకు నాలుగు లక్షల వరకు గణిస్తున్నారు. ప్రారంభంలో ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ తమ ఊరిలో ఇంటింటికి తిరుగుతూ తాము డిజైన్ చేసిన డిజైనర్ చెప్పులు అమ్ముతూ ఉండేవారట. లక్నోలో కొల్హాపురీ శాండల్స్‌ కి మంచి డిమాండ్ ఉంది. వాటికి పోటీగా మంచి శాండల్స్ తయారు చేయడం అనేది ఒక సవాలు.



అయితే వాటికి పోటీగా రకరకాల డిజైన్స్ తో చేసిన వీరి చెప్పులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేస్తున్న వీరి ఫోటోల డిజైన్స్ ను చూసి ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలెబ్రెటీ వీరి చెప్పుల డిజైన్స్ ను చూసి ముచ్చటపడి కొనడమే కాకుండా ఆమె అనేకమంది బాలీవుడ్ సెలెబ్రెటీలకు చెప్పడంతో ప్రస్తుతం వారంతా ఈ అక్కా చెల్లెళ్ళ డిజైనర్ చెప్పులకు ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ లుగా మారిపోయారు..




స్ట్రెయిట్ అండ్ సిల్కీ హెయిర్ కావాలా..? అయితే ఇలా చేయండి..

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>