PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcra8103544-b779-4513-9a54-a011ce5e870e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcra8103544-b779-4513-9a54-a011ce5e870e-415x250-IndiaHerald.jpgఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించ లేదు అంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా అవకాశం దక్కే అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ పై భారీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనేది చూడాలి. అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించవచ్చు అని రాజకీయ వర్గాలు వ్యక్తం అభిప్రాయం చేస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ రెkcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;district;nalgonda;party;mantraఖమ్మం జిల్లాకు నలుగురు మంత్రులను పంపిన కేసీఆర్...?ఖమ్మం జిల్లాకు నలుగురు మంత్రులను పంపిన కేసీఆర్...?kcr;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;congress;district;nalgonda;party;mantraTue, 16 Feb 2021 17:00:00 GMTటీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపించ లేదు అంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి కచ్చితంగా అవకాశం దక్కే అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ పై భారీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనేది చూడాలి. అయితే ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించవచ్చు అని రాజకీయ వర్గాలు వ్యక్తం అభిప్రాయం చేస్తున్నాయి.

అయితే భారతీయ జనతా పార్టీ ఈ రెండు జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికి అభ్యర్ధిని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే అభ్యర్థి ఎవరు ఏంటనేది దానిపై స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఒక కీలక నేతను ఎంపిక చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి పెట్టిందని ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి కొంతమంది కీలక బాధ్యతలు అప్పగించిందని టాక్.

విజయం సాధించే విధంగా పార్టీ పావులు కదుపుతోంది అంటున్నారు. ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చర్యలకు దిగే అవకాశాలు ఉండవచ్చు. ఈ రెండు జిల్లాల మీద నలుగురు మంత్రులతో ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంది అని అంటున్నారు. గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీకి యువత దూరం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. కానీ టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పుడు అప్రమత్తం మొత్తం కాకపోతే ఇబ్బందికర పరిణామాలు తెలంగాణలో చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి.


ఢిల్లీ ఫ్లైట్ ఫస్ట్ ఎక్కేది ఎవరు ....?

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?

వేశ్యగా అనసూయ.. రిస్క్ చేస్తున్న అమ్మడు..!

వైసీపీలో ఓవ‌ర్ యాక్ష‌న్ స్టార్‌.. పార్టీ త‌ల ప‌ట్టుకుంటోందా ?

ప్రభాస్‌ని పరిచయం చేయాల్సింది ఆ దర్శకుడెంట.. కానీ..!?

జగడ్డ : బాలయ్య దూకుడు.. టెన్షన్ లో టీడీపీ శ్రేణులు ?

భ్రాహ్మణ ఘోష : జగనోరు నిధుల మంజూరులో జాప్యం ఎందుకు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>