PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections67c1a6a8-d450-4a3e-b91e-87b49dca82a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections67c1a6a8-d450-4a3e-b91e-87b49dca82a0-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్‌ కు మరోసారి ఎన్నికల కమిషనర్ షాక్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నిమ్మగడ్డ రమేశ్ కూమార్ దూకుడు తగ్గించారన్న వాదన వినిపించింది. అందుకే.. ప్రభుత్వం కూడా మిగిలిపోయిన ఎన్నికలు కూడా నిమ్మగడ్డ హయాంలోనే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే మున్సిపల్ ఎన్నికలకు కూడా ఓకే చెప్పేసింది. అయితే.. ఇప్పుడు అనుకోకుండా మరోసారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్ సర్కారుకు షాక్ ఇచ్చారు. రాష్ట్ వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో ఒక్కటే నామినేషన్లు దాఖలు కావడంపై నిమ్మగడ్డ దృష్టి సారించారు. ప్రత్యేకjagan-nimmagadda-elections;kumaar;tiru;jagan;andhra pradesh;district;kadapa;tirupati;panchayati;february;husband;pulivendula;ycp;rayachoty;macherlaజగడ్డ: మరోసారి జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ..?జగడ్డ: మరోసారి జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ..?jagan-nimmagadda-elections;kumaar;tiru;jagan;andhra pradesh;district;kadapa;tirupati;panchayati;february;husband;pulivendula;ycp;rayachoty;macherlaTue, 16 Feb 2021 23:00:00 GMTఏపీ సీఎం జగన్‌ కు మరోసారి ఎన్నికల కమిషనర్ షాక్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నిమ్మగడ్డ రమేశ్ కూమార్ దూకుడు తగ్గించారన్న వాదన వినిపించింది. అందుకే.. ప్రభుత్వం కూడా మిగిలిపోయిన ఎన్నికలు కూడా నిమ్మగడ్డ హయాంలోనే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే మున్సిపల్ ఎన్నికలకు కూడా ఓకే చెప్పేసింది. అయితే.. ఇప్పుడు అనుకోకుండా మరోసారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జగన్ సర్కారుకు షాక్ ఇచ్చారు. రాష్ట్ వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో ఒక్కటే నామినేషన్లు దాఖలు కావడంపై నిమ్మగడ్డ దృష్టి సారించారు.


ప్రత్యేకించి.. గుంటూరు జిల్లా మాచర్ల, కడప జిల్లా రాయచోటి, పులివెందుల.. చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరు, తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ లలో సింగిల్ నామినేషన్ లు దాఖలు పై ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి నిమ్మగడ్డ నివేదిక కోరారు. ఫిబ్రవరి 20 తేదీ లోగా వీటిపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఒకే నామినేషన్ దాఖలు అయితే ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ప్రజాస్వామ్యనికి విఘాతం కలిగిస్తుందని ఆయన తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


ఒకే నామినేషన్ దాఖలు అయిన ఘటనల పై వివిధ రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిగణనలోకి తీసుకున్నారు. కలెక్టర్ల నుంచి నివేదిక కోరిన ఎస్ఈసీ.. కలెక్టర్ల నుంచి నివేదిక వచ్చాక వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు  తెలిపారు. అంతా బాగానే సాగిపోతుందనుకున్న సమయంలో ఇలా నిమ్మగడ్డ ఇచ్చిన ఝలక్‌ వైసీపీ నేతలకు షాకింగ్ గానే ఉంది. అయితే మరోవైపు.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపైనా నిమ్మగడ్డ మొదటి ఇలాగే నివేదిక తెప్పించుకున్నారు.

కానీ.. చివరకు అన్ని ఏకగ్రీవాలకు ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఏకగ్రీవాలపైనా అదే జరుగుతుందని మరోవైపు సానుకూలంగా ఆలోచిస్తున్నారు. మరి చూడాలి. నిమ్మగడ్డ జగన్ తో  జగడం పెట్టుకుంటారా.. పంచాయతీల మాదిరిగా ఆమోద ముద్ర వేస్తారా.. అన్నది చూడాలి. 


పాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>