PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-news8a1560a0-fae2-4d1d-bbcd-38765416649b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/genaral-news8a1560a0-fae2-4d1d-bbcd-38765416649b-415x250-IndiaHerald.jpgఅంతే కాకుండా ఉపాద్యాయ రిటైర్మెంట్ వయసు కూడా 60 నుండి 65 సంవత్సరాలకు పెంచాలి అంటూ కొందరు ఉపాద్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ తరువాత తమకు ఇష్టమైన ఉపాద్యాయ వృత్తి కి దూరమై ఇంటికే పరిమితం అవ్వడం వల్ల కుటుంబ భారం పెరిగిపోతుందని కొందరు ఉపాద్యాయులు వాపోతున్నారు. 5 సంవత్సరాలు పరిమితి పెంచడం వల్ల తమకు కాస్త ఆసరాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నుండి కరోనా సంక్షోభం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ ప్రభావం ఉపాద్యాయుల పై తీవ్రgenaral news;letterటీచర్ల వెతలు : రిటైర్మెంట్ వయసు పెంచండి..!!టీచర్ల వెతలు : రిటైర్మెంట్ వయసు పెంచండి..!!genaral news;letterTue, 16 Feb 2021 21:00:00 GMTరెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉపాద్యాయులు కరోనా సంక్షోభం తరువాత ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు.అయితే ఉపాద్యాయ బదలీల ప్రక్రియ, పాత పింక్షన్ విధానం, వంటి పలు రకాల డిమాండ్లను ఉపాద్యాయులు లేవనెత్తుతున్నప్పటికి ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోవడం లో చిన్న చూపు వహిస్తుంది. భావి తరాలకు వెలుగునిచ్చే గురువులు ప్రస్తుతం వీరికి ఎదురవుతున్న సమస్యలతో విద్యా భోదన పై దృష్టి పెట్టలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బదలీలు ప్రక్రియ, ప్రమోషన్లు, జీతల పెంపు, వంటి ఎన్నో రకాల సమస్యలు ఉపాద్యాయులు కొన్ని ఏళ్ల నుండి ఎదుర్కొంటూనే ఉన్నారు.

 అంతే కాకుండా ఉపాద్యాయ రిటైర్మెంట్ వయసు కూడా 60 నుండి 65 సంవత్సరాలకు పెంచాలి అంటూ కొందరు ఉపాద్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ తరువాత తమకు ఇష్టమైన ఉపాద్యాయ వృత్తి కి దూరమై ఇంటికే పరిమితం అవ్వడం వల్ల కుటుంబ భారం పెరిగిపోతుందని కొందరు ఉపాద్యాయులు వాపోతున్నారు. 5 సంవత్సరాలు పరిమితి పెంచడం వల్ల తమకు కాస్త ఆసరాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నుండి కరోనా సంక్షోభం ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లాక్ డౌన్ ప్రభావం ఉపాద్యాయుల పై తీవ్ర ప్రభావం చూపిండనే చెప్పాలి.

ఎంతో మంది ప్రధానోపాద్యాయులు, ప్రైవేట్ ఉపాద్యాయులు, తమ ఉపాద్యాయ వృత్తికి దూరమై ఛిన్న చిన్న వ్యాపారాలతో జీవితలను గడుపుతున్న ఎందరో ఉపాద్యాయులను తరచూ వార్తలలో చూశాం. మరి ఇంత జరుగుతున్నా ఉపాద్యాయులపై మాత్రం కాస్త అయిన కనికరం చూపడంలేదు ప్రభుత్వాలు. భావి తరాలకు వెలుగునేచ్చే గురువుల కష్టాలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎందుకని సామాజిక వేత్తలు గట్టిగానే తమ వాదనను వినిపిస్తున్నారు. అయినప్పటికి ప్రభుత్వాలు మాత్రం అసలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇకనైనా ఉపాద్యాయులను గుర్తించి వారి డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుకుందాం. .


పాపం ఏపీ బిజెపి... నెత్తిన పెద్ద బండ పడిందిగా

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>