Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpaa2c8cd73-de8e-4663-b4f2-4f7d27a4b482-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pushpaa2c8cd73-de8e-4663-b4f2-4f7d27a4b482-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ లెక్కలు ఎప్పుడూ తప్పవు.. లెక్కల మాష్టారు కదా లెక్కలెలా తప్పుతాడు చెప్పండి.. అయితే తను చేసే సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు.. రిలీజ్ డేట్లు మారొచ్చేమో కాని రిజల్ట్ మాత్రం ఒక్కటే.. అది పక్కా హిట్ ఈ లెక్క మాత్రం తప్పడు సుకుమార్. తన సినిమాలకే కాదు బయట సినిమాలకు ఇలాంటి ఓ పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో ఉంటాడు. అందుకే తన శిష్యుడు బుచ్చి బాబు తీసిన ఉప్పెన సినిమా విషయంలోpushpa;kumaar;allu arjun;arya;sukumar;hyderabad;india;tollywood;cinema;festival;mythri movie makers;arjun 1;arya 2;aryaaహడావిడిగా రిలీజ్ డేట్ చెప్పారు.. పుష్ప విషయంలో సుకుమార్ కన్ ఫ్యూజన్..!హడావిడిగా రిలీజ్ డేట్ చెప్పారు.. పుష్ప విషయంలో సుకుమార్ కన్ ఫ్యూజన్..!pushpa;kumaar;allu arjun;arya;sukumar;hyderabad;india;tollywood;cinema;festival;mythri movie makers;arjun 1;arya 2;aryaaTue, 16 Feb 2021 23:47:37 GMTటాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ లెక్కలు ఎప్పుడూ తప్పవు.. లెక్కల మాష్టారు కదా లెక్కలెలా తప్పుతాడు చెప్పండి.. అయితే తను చేసే సినిమాల షూటింగ్ షెడ్యూళ్లు.. రిలీజ్ డేట్లు మారొచ్చేమో కాని రిజల్ట్ మాత్రం ఒక్కటే.. అది పక్కా హిట్ ఈ లెక్క మాత్రం తప్పడు సుకుమార్. తన సినిమాలకే కాదు బయట సినిమాలకు ఇలాంటి ఓ పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో ఉంటాడు. అందుకే తన శిష్యుడు బుచ్చి బాబు తీసిన ఉప్పెన సినిమా విషయంలో అందరు ఎలా ఉన్నా మొదటినుండి సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు సుకుమార్.

సినిమా విషయంలో సుకుమార్ చెప్పిన 100 కోట్ల టార్గెట్ కూడా రీచ్ అయ్యేలా ఉంది. ఇదిలాఉంటే సుకుమార్ మొదటిసారి లెక్క తప్పుతున్నాడా అనిపిస్తున్న ప్రాజెక్ట్ పుష్ప. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో సినిమా అంటే ఆడియెన్స్ కు పండుగ అన్నట్టే. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దట్టమైన మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అయితే నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ షిఫ్ట్ చేశారట. సినిమాలో మరో రెండు భారీ షెడ్యూల్స్ షూట్ చేయాల్సి ఉందట.

అది పూర్తి చేస్తే సినిమాకు ఎలాంటి అడ్డు లేదట. అయితే ఆ షెడ్యూళ్లను పూర్తి చేయకుండానే సుకుమార్ దర్శక నిర్మాతలు ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఎలాగు ఐదు నెలలు టైం ఉంది కాబట్టి ఆలోగా ఈ షూటింగ్ పూర్తి చేయొచ్చని అనుకున్నా పుష్ప విషయంలో ఎక్కడో తేడా కొడుతుందని అంటున్నారు. సినిమా అనుకున్న డేట్ కు రాకుండా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది.        




అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!

బాబు వెనకాలే జగన్... అగ్గి రాజుకుందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>