ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charane6283117-116d-48cf-a7ac-8ee3f0f8f7f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-charane6283117-116d-48cf-a7ac-8ee3f0f8f7f5-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా అభిమానులకి మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పి మంచి జోష్ నింపడం జరిగింది. దిల్ రాజు బ్యానర్ లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. గతంలో భారతీయుడు 2 సినిమా చేయడానికి శంకర్ తో కమిట్ అయ్యాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. కానీ, కొన్ని కారణాలవల్ల అది చేతులు మారిపోయింది. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో శంకర్ సినిమా చేయాల్సి వచ్చింది. దీనికోసం రామ్ చరణ్ డేట్స్ ని ఎడ్జెస్ట్ చేస్కుని rc15;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;shankar;india;cameroon;cinema;tamil;producer;director;audio;producer1;khaidi.;vegetable market;indian;kick;josh;khaidi new;dil;james cameronRc15 తో బయటపడ్డ వైరల్ న్యూస్....Rc15 తో బయటపడ్డ వైరల్ న్యూస్....rc15;chiranjeevi;ram charan teja;pawan kalyan;ram pothineni;shankar;india;cameroon;cinema;tamil;producer;director;audio;producer1;khaidi.;vegetable market;indian;kick;josh;khaidi new;dil;james cameronTue, 16 Feb 2021 23:00:00 GMT

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా అభిమానులకి మంచి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పి మంచి జోష్ నింపడం జరిగింది. దిల్ రాజు బ్యానర్ లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. గతంలో భారతీయుడు 2 సినిమా చేయడానికి శంకర్ తో కమిట్ అయ్యాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. కానీ, కొన్ని కారణాలవల్ల అది చేతులు మారిపోయింది. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో శంకర్ సినిమా చేయాల్సి వచ్చింది. దీనికోసం రామ్ చరణ్ డేట్స్ ని ఎడ్జెస్ట్ చేస్కుని మరీ ఇప్పుడు సినిమాని ప్రకటించారు.వీరి కాంబినేషన్ తో ఓ న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.నిజానికి గతంలో చూసుకున్నట్లయితే రోబో ఆడియో లాంఛ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి శంకర్ తో సినిమా చేయడం అనేది తన డ్రీమ్ అని చెప్పాడు. కానీ, అప్పుడు శంకర్ చిరంజీవి సినిమా గురించి ఏం స్పందించలేదు.


ఆ విషయం లైట్ తీసుకోని శంకర్ మర్చిపోయాడు. ఆ తర్వాత మెగాస్టార్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, మళ్లీ తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ తో పోలిస్తే మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నాడు. సైరాతో పాన్ ఇండియా మార్కెట్ ని సంపాదించాడు.అలాంటిది అప్పుడు చిరంజీవి కి నో చెప్పి, ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమాకి సై అన్నాడు డైరెక్టర్ శంకర్. సడన్ గా ఎందుకిలా జరిగిందా అని ఆరాలు తీస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి వీరిద్దరి సినిమా ఏ జోనర్లో ఉండబోతోందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగానే ఇది ఉంటుందని , శంకర్ స్టైల్లో సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తండ్రికి హ్యాండ్ ఇచ్చి కొడుకుతో సినిమా చేస్తున్నాడు ఈ ఇండియన్ జేమ్స్ కామెరూన్.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....




పాదయాత్ర చేస్తా..కేసీఆర్ ను కమ్మేస్తా : రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అయ్యబాబోయ్ వైష్ణవ్ తేజ్ ఏంటీ స్పీడు.. మూడో సినిమా ఆ బ్యానర్ లోనే దుమ్ముదులిపేయడమే..!

హాస్యనటి జీవితమంతా విషాదమే...?

అఖిల్ కి వైష్ణవ్ తేజ్ పోటీనా?

చంద్రబాబు నోట విశాఖ రాజధాని మాట...?

'ఉప్పెన' విజయంతో బాధపడుతున్న రాజమౌళి.. కారణం ఏంటంటే..??

బిగ్ బాస్ విన్నర్ అదే బ్యాడ్ సెంటిమెంట్ కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>