BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kings-xi-punjab-renamed36098ae3-ece1-49c8-8772-7cfe0b9b8772-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kings-xi-punjab-renamed36098ae3-ece1-49c8-8772-7cfe0b9b8772-415x250-IndiaHerald.jpg ప‌రువు పోగొట్టుకుంటోన్న కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టును ఇక‌పై పంజాబ్‌ కింగ్స్‌ పేరుతో పిలవాలని... పేరులో మార్పును కోరుతూ తాము బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని కింగ్స్‌ పంజాబ్‌ గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా కొన‌సాగిన కేఎల్‌. రాహుల్ ఒక్క‌డు మాత్ర‌మే 675 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. మిగిలిన ఆట‌గాళ్లు అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో పంజాబ్ ఆరో స్థానంలో స‌రిపెట్టుకుంది. ఇక రు. 10 కోట్లు పెట్టి kings xi punjab renamed;rahul new;rahul;k l rahul;mini;job;february;rahul sipligunj;letter;punjabIPL 2021: కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ పేరు మార్పుIPL 2021: కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ పేరు మార్పుkings xi punjab renamed;rahul new;rahul;k l rahul;mini;job;february;rahul sipligunj;letter;punjabTue, 16 Feb 2021 09:37:41 GMTఐపీఎల్లో వ‌రుస‌గా ఘోర ప‌రాజ‌యాల‌తో ప‌రువు పోగొట్టుకుంటోన్న కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టును ఇక‌పై పంజాబ్‌ కింగ్స్‌ పేరుతో పిలవాలని... పేరులో మార్పును కోరుతూ తాము బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని కింగ్స్‌ పంజాబ్‌ గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా కొన‌సాగిన కేఎల్‌. రాహుల్ ఒక్క‌డు మాత్ర‌మే 675 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

మిగిలిన ఆట‌గాళ్లు అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో పంజాబ్ ఆరో స్థానంలో స‌రిపెట్టుకుంది. ఇక రు. 10 కోట్లు పెట్టి కొన్న గ్లెన్ మ్యాక్స్ వెల్ తీవ్రంగా డిజ‌ప్పాయింట్ చేశాడు. ఇక ఫిబ్రవరి 18న జరగనున్న మినీ ఐపీఎల్‌ వేలానికి అంతా సిద్ధమైన వేళ పంజాబ్‌ జట్టు తమ పర్స్‌లో రూ.52 కోట్లతో వేలంలో పాల్గొననుంది. మ‌రి కొత్త పేరు మారాక అయినా పంజాబ్ త‌ల‌రాత మారుతుందేమో ?  చూడాలి. 


100 మంది సంతానం కావాలంటున్న యువతి..!

కాపు వేద‌న‌: ఆ మంత్రులు కాపుల‌కు చేస్తోందేంటి ?

షర్మిల పార్టీ ప్రకటన ఎప్పుడంటే..?

కాపు వేద‌న‌: కాపు యువ‌త‌ను న‌డిపించేవారేరీ... ఈ గ‌గ్గోలుకు రీజ‌నేంటి ?

లోకేష్‌కు పంచ్ డైలాగుల‌తోనూ త‌ప్ప‌ని తిప్ప‌లు ?

వైసీపీ, టీడీపీ పార్టీ ఏదైనా ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడూ డ‌మ్మీలేనా ?

ఎడిటోరియల్: టూల్కిట్ వ్యవహారంలో దిశ రవి పై దేశద్రోహ నేరం కేసు - మరో ఇద్దరికి ఎన్బిడబ్ల్యూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>